Home » News » Viral News Boss Fair On Employee
News

Viral News : బాత్రూంలో 8 నిమిషాల పాటు ఓ మహిళ… అది చూసి షాక్ అయినా బాస్…!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Updated on: December 30, 2023, 9:06 pm
Advertisement

Viral News : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని న్యూస్ లను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.. ఇలాంటి సంఘటనలు చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి.. ఓయ్ చిత్రమైన సంఘటన ఓ మహిళకు జరిగింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం.. వర్క్ ఫ్రం హోం విధానంలో వర్క్ చేస్తున్న మహిళ కు ఈ మధ్యకాలంలో తనకు తన బాస్ కు ఎదురైన ఓ ఘటన ఆ మహిళ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ దారుణమైన ఘటనపై నేటిజెన్లు స్పందిస్తున్నారు. ఆ మహిళతో బాస్ ప్రవర్తించిన విధానంను సీరియస్ గా ఖండించడం జరిగింది.. ఓ మహిళ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. తను తన వర్కులో ఉండగా.. ఆ మహిళ బాత్రూం కోసం ఎనిమిది నిమిషాల పాటు విరామం తీసుకోవడం జరిగింది.

Advertisement

ఆ సమయంలో తన బాస్ వర్క్ స్టేషన్ నుంచి పూర్తి విరామం తీసుకోమని షాకింగ్ వాయిస్ ను పంపించడం జరిగింది. ఆ మెయిల్ ని చూసిన మహిళ ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె వెంటనే వర్క్ స్టేషన్ కి రావాలని లేదా ఆ రోజుకు పూర్తి విరామం తీసుకోవాలని సీరియస్ గా తనకి వార్నింగ్ ఇవ్వడం జరిగిందని ఆ మహిళ నెట్టింట తన బాధను వ్యక్తం చేసింది.. ఎనిమిది నిమిషాల విరామానికి రోజంతా సెలవు తీసుకోవాలని చెప్పడం అసలు ఏం బాగాలేదని చాలా దారుణమని ఆశ్చర్యపోయింది. చాలా సందర్భాలలో ఆమె విరామం లేకుండా పనిచేశానని ఆమె చెప్పింది..

ఇలాంటివి విధానాలతో ఉద్యోగులు ఎదురవుతున్న సమస్యలపై సమస్త చర్య తీసుకోవట్లేదని అలవికాని బాధ్యతలు అప్పగించి ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆమె వ్యక్తం చేసింది. ఓ పనికి ఉద్యోగి తగిన వాడా కాదా అనే విషయాన్ని గుర్తుంచుకొని తనని విధుల్లోకి తీసుకోవాలని చెప్పింది. మహిళ సోషల్ మీడియాలో పంచుకున్న ఈ సమస్యను చూసి నేటిజెన్లు సీరియస్ గా స్పందించారు. అటువంటి సంస్థలలో పని చేయకూడదని అనేకమంది అనుకుంటున్నారని వీలైనంత త్వరగా ఇంకొక జాబ్ వెతుక్కోవాలని ఆమెకి నేటిజన్లు చెప్పడం జరిగింది..

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి