Wife : పెళ్లి అంటే ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్దలు కుదుర్చిన పెళ్లి గ్రాండ్ గా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. వివాహం చేసుకున్న నవ దంపతులు పగలు అంతా బందువులతో సంతోషంగా గడిపారు. పెళ్లికి వచ్చిన బందువులు, స్నేహితులు, సన్నిహితులు ఆ రోజు సాయంత్రం వెళ్లిపోయారు. రాత్రి దంపతుల శోభనానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి శోభనం గదిలోకి వెళ్లారు. తరువాత సీన్ రివర్స్ అయ్యింది. గదిలోకి పంపించిన అరగంటకి అరుపులు మొదలయ్యాయి. దీంతో బయట ఉన్న పెద్దవాళ్లు.. లోపల బాగానే హంగామా జరుగుతుందని అనుకున్నారు. కాని అమ్మాయి అరుపులలో ఏదో తేడా ఉందని గుర్తించి డోర్స్ కొట్టారు.
తల్లిదండ్రులు వెళ్లి శోభనం గది డోర్ ఓపెన్ చేయగానే షాక్ అయ్యారు . ఆ అమ్మాయి బట్టలు లేకుండా ఒంటినిండా గాయాలతో మూలన పడి ఉంది . దీంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నాక ఏం జరిగిందో అని ఆరా తీస్తే.. అమ్మాయి చెప్పిన మాటలకు ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. అమ్మాయి పెళ్లి చేసుకుంది హిజ్రా అని తెలుసుకున్నారు. అయితే తాను అసహజంగా అది చేయాలని అమ్మాయిని తీవ్రంగా కొట్టాడట. రాయడానికి అసభ్యకరంగా ఉన్నటువంటి చోట ఆ అమ్మాయిని బలవంతంగా టార్చర్ చేసి అనుభవించినట్లు తెలుస్తుంది.
విషయం తెలసుకున్న తల్లిదండ్రులు హిజ్రాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారట. అయితే తర్వాత ఆ అబ్బాయి కూడా నిజమేనని ఒప్పుకున్నాడట. దీంతో బంధువులు అందరూ షాక్ అయిపోయారు. అంతేకాదు ఆ తర్వాత మాట మారుస్తూ “నేను కాదు ఆ అమ్మాయి నన్ను అలా కోరుకుందని ..నేను ఆ అమ్మాయిని సుఖ పెట్టలేదని చెప్పి ఇలా నాపై తప్పుడు కేసు పెట్టిందని.. బుకాయించాడు..”. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై అంతటా చర్చ నడుస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలోను జరిగాయి. అందుకే పెళ్లి చేసుకునేముందు కాస్త ఎంక్వైరీ చేసుకోండని హెచ్చరిస్తున్నారు.
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
This website uses cookies.