YS Avinash Reddy : తండ్రిని అరెస్టు చేసిన రెండు గంటల్లో మీడియా సాక్షిగా సంచలన నిజాలు బయటపెట్టిన అవినాష్ రెడ్డి వీడియో వైరల్..!!

Advertisement
Advertisement

YS Avinash Reddy : తండ్రి వైయస్ భాస్కర రెడ్డిని CBI అరెస్టు చేసిన అనంతరం వైయస్ అవినాష్ రెడ్డి మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి భాస్కర రెడ్డిని అరెస్టు చేయటం ఆశ్చర్యం కలిగించిందని స్పష్టం చేశారు. అయినా కానీ ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించలేదు. వివేక హత్య జరిగిన విషయం నాకంటే ముందు వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ముందే తెలుసు. కీలక విషయాలను సీబీఐ విస్మరిస్తుంది.

Advertisement

వివేక హత్య విషయాన్నీ ముందుగా పోలీసులకు చెప్పింది నేనే. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. నేను గాలి మాటలు… గాలి కబుర్లు చెప్పటం లేదు. సాక్షులు చెప్పిన స్టేట్మెంట్లు ఆధారంగానే మాట్లాడుతున్నా. వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. A4కీ సీబీఐ ఎందుకు సహకరిస్తుంది అంటూ తనదైన శైలిలో అవినాష్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఇదిలా ఉంటే నేడు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి మరోసారి విచారణకు హాజరవుతున్నారు.

Advertisement

YS Avinash Reddy revealed truths within two hours of his father’s arrest

నిన్న నోటీసులు అందుకోవడం జరిగింది. వివేక హత్య కేసులో ఇప్పటికే దాదాపు నాలుగు సార్లు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకి హాజరయ్యారు. నేడు మరోసారి హాజరవుతున్న క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారేమో అనే టెన్షన్ వాతావరణం ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి విచారణకు భారీ ఎత్తున పులివెందుల నుండి అనుచరులతో అవినాష్ రెడ్డి బయలుదేరడం జరిగింది.

Advertisement

Recent Posts

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…

45 minutes ago

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

8 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

9 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

10 hours ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

11 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

12 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

13 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

14 hours ago