YS Jagan : వైఎస్ వివేకానంద హత్య కేసులో షర్మిల చేసిన పనికి వైఎస్ జగన్ కి చిక్కులు..?

YS Jagan : 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా గాని ఈ కేసుకు సంబంధించి సరైన న్యాయం జరగటం లేదని వైయస్ వివేక కూతురు సునీత రెడ్డి ఉన్నత స్థానాలకు వెళ్లి విచారణ కోరడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అనేక మలుపులు తిరుగుతూ ఉన్నాయి.

ఈ క్రమంలో ఢిల్లీలో సిబిఐ అధికారులకు ఇటీవల వైఎస్ షర్మిల వాంగ్మూలం ఇచ్చారట. ఈ క్రమంలో కడప ఎంపీ టికెట్ కి సంబంధించి తమ కుటుంబంలో వివాదం రాజుకుందని… బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డికి టికెట్ వస్తే కొంతమంది ఉనికి ప్రమాదంలో పడుతుందన్న ఉద్దేశంతో హత్య చేసి ఉంటారని.. షర్మిల అనుమానం వ్యక్తం చేశారట. దీంతో షర్మిల పరోక్షంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాత్రల గురించి ఈ వ్యాఖ్యలు చేసి ఉన్నట్లు కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

YS Sharmila work in ys vivekananda murder case has implications for ys jagan

దీంతో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తన ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తూ ఉండటంతో షర్మిల ఇచ్చిన తాజా వాంగ్మూలం వైయస్ జగన్ కి చిక్కులు తెచ్చినట్లు ఏపీ రాజకీయాలలో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ విషయమే షర్మిలకు మరియు విజయమ్మకు ఫోన్ చేసి సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా వార్తలొస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.

Recent Posts

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

36 minutes ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

2 hours ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

3 hours ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

4 hours ago

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

10 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

12 hours ago

Jio Recharge : జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లు .. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 12 నెలలు ఫ్రీ

Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…

13 hours ago

Komatireddy Venkat Reddy : హరీష్ , కేటీఆర్ నా స్థాయి కాదు.. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..! వీడియో

Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

14 hours ago