Categories: NewsPhotos

Ananya Nagalla : తెల్ల చీరలో అనన్య తకదిమి తకదిమి..!

Advertisement
Advertisement
తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు అంటూ ఒక మాట ఎప్పుడూ వినపడుతుంది. కానీ ఆ మాటని పట్టించుకోకుండా తన వంతు ప్రయత్నంగా చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తుంది అనన్యా నగళ్ల. more
మల్లేశం సినిమాతో మొదలైన అమ్మడి సినిమా జర్నీ వకీల్ సాబ్ లో నటించి ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఈమధ్యనే పొట్టేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలు ఓ పక్క ఫోటో షూట్స్ మరోపక్క అమ్మడు అదరగొట్టేస్తుంది. more
లేటెస్ట్ గా వైట్ కలర్ శారీలో సూపర్ అనిపించేస్తుంది అనన్యా. వైట్ శారీ స్లీవ్ లెస్ జాకెట్ తో తన క్రేజీ లుక్స్ కాకపుట్టిస్తున్నాయి.more
తన ఫాలోవర్స్ ని ఇంప్రెస్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది అనన్యా. మరి అమ్మడికి కాస్త లక్ కూడా తోడైతే మరిన్ని సినిమా ఛాన్స్ లు అందుకునే అవకాశం ఉంటుంది. more
Ananya Nagalla, Ananya, Ananya Photoshoot, Ananya Nagalla Photoshoot
Advertisement
Advertisement
Advertisement

Recent Posts

Annamalai : అదానీని కలవడం పాపమేమి కాదు : డీఎంకే, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డ అన్నామలై

Annamalai : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలవడం పాపం కాదు అని తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై అన్నారు.…

31 seconds ago

Aadhaar Card : ఆధార్ కార్డ్‌లోని ఫోటో మార్చాల‌నుకుంటున్నారా.. అయితే ఇప్పుడు చాలా ఈజీ..!

Aadhaar Card : ఆధార్ కార్డులోని ఫొటోతో అసంతృప్తిగా ఉన్నారా? ఆధార్ కార్డ్‌లోని పాత‌ ఫోటోను మార్చాల‌నుకుంటున్నారా? ఆధార్ కార్డ్‌లోని…

1 hour ago

Heavy Rains : బ‌ల‌ప‌డిన‌ అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచ‌న‌

Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శ్రీలంక, తమిళనాడు తీరం వైపు దూసుకు వ‌స్తుంద‌ని ఆంధ్రప్రదేశ్ విపత్తు…

2 hours ago

Burgers : బేకరీ ఫుడ్ పిజ్జా,బర్గర్లు తెగ తినేస్తున్నారా…? ఇక ఈ విషయం తెలిస్తే జన్మలో కూడా తిననే తినరు..!

Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా…

3 hours ago

Avanthi Srinivas : జ‌గ‌న్‌కు మ‌రో ఎదురుదెబ్బ‌.. వైఎస్‌ఆర్‌సీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ గుడ్‌బై !

Avanthi Srinivas : ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయాలు, రాజీనామాలతో సతమతమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి మరో భారీ…

4 hours ago

Ragi : ఇవి చిరుధాన్యం కాదు.. షుగర్ వ్యాధికి ఒక దివ్య ఔషధం…! ఈ విధంగా వినియోగిస్తే అనారోగ్య సమస్య ఉండదు…

Ragi : మనము తినే రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఈ చిరుధాన్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో…

5 hours ago

Lip Care : మీ పెదాలు గులాబీ రంగులో అందంగా మెరిసిపోవాలంటే … రోజు ఈ చిట్కా పాటించండి…!

Lip Care : చాలామందికి గులాబీ రంగులో పెదాలు అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరుకు ఇది సాధ్యం…

6 hours ago

Rotis : రోటీలని గ్యాస్ పైన నేరుగా కాలుస్తున్నారా… తస్మాత్ జాగ్రత్త…! చాలా ప్రమాదం పొంచి ఉంది….?

Rotis : ప్రస్తుత కాలంలో రైస్ ఎక్కువగా తినడానికి ఇష్టపడని వారు. చపాతీల్ని ఎక్కువగా తింటున్నారు. ఎందుకంటే అన్నంలో కలిగే…

7 hours ago

This website uses cookies.