Photos

Anasuya Bharadwaj : మొన్న అలా ఈరోజు ఇలా.. అనసూయ శారీ లుక్స్ అదుర్స్..!

Advertisement
Advertisement

Anasuya Bharadwaj  : స్టార్ యాంకర్ అనసూయ Anchor Anasuya Bharadwaj ఏం చేసినా సరే దానికో స్పెషాలిటీ ఉంటుంది. అమ్మడు చేసే ఫోటో షూట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న న్యూ ఇయర్ పార్టీలో అందాల ప్రదర్శన చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసిన అనసూయ లేటెస్ట్ గా శారీ లుక్ లో సర్ ప్రైజ్ చేసింది. అమ్మడు ఏం చేసినా సరే ఫాలోవర్స్ మాత్రం థ్రిల్ అవుతుంటారు.

Advertisement

Anasuya Bharadwaj : మొన్న అలా ఈరోజు ఇలా.. అనసూయ శారీ లుక్స్ అదుర్స్..!

Anasuya Bharadwaj శారీలో క్యూట్ లుక్స్ తో..

లేటెస్ట్ గా అనసూయ  Anasuya Bharadwajసిల్వర్ కాఫీ మిక్స్ కలర్ శారీలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. Anasuya Bharadwaj గ్లామర్ అంటే కేవలం స్కిన్ షో చేస్తేనే కాదు ఇలా తన కళ్లతో కవ్వించడం కూడా అనిపించేలా అమ్మడి ప్రదర్శన ఉంది. మొన్న అలా ఈరోజు ఇలా అనసూయ ఫోటో షూట్స్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి.

Advertisement

సినిమాల్లో ఈమధ్య కాస్త దూకుడు తగ్గించడంతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఫోటో షూట్స్ మీద పడ్డది అనసూయ. Anasuya Bharadwaj , Anasuya Saree Looks, Social Media

Advertisement

Recent Posts

Akira Nandan : అకీరా నంద‌న్ సినీ ఎంట్రీ గురించి పూన‌కాలు తెప్పించే అప్‌డేట్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌

Akira Nandan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ Pawan Kalyan రేణూ దేశాయ్‌ల త‌న‌యుడు అకీరా నంద‌న్ సినీ ఎంట్రీ గురించి…

23 minutes ago

Banana Flower : అరటి పువ్వే కదా అని తొక్క తీసేసినట్లు తీసి పారేయకండి… వారానికి ఒక్కసారి తింటే మిరాకిలే…?

Banana flower : చాలామంది అరటిపండు తింటూ ఉంటారు. కానీ  Banana Flower అరటి పువ్వుని వదిలేస్తారు. కొంతమంది మాత్రం…

1 hour ago

Cardamom : రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి… మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోతాయి…!

Cardamom  : మీరు పడుకునే ముందు ఈ ఒక్క పని చేసే చూడండి. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఆ పని…

2 hours ago

Raw Garlic Benefits : ఉదయాన్నే పరగడుపున రెండే రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే… ప్రతిరోజు తినండి ఆశ్చర్యపోతారు..?

Raw Garlic Benefits : వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వెల్లుల్లిలో…

3 hours ago

Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి నాటి నుంచి… శ్రీ మహావిష్ణువు.. ఈ రాశుల వారే మహర్జాతకులు, నా మాటే శాసనం…?

Vaikuntha Ekadashi :  2025 వ సంవత్సరంలో కాబోతున్న విశిష్టమైన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అయితే హిందూ ధర్మ శాస్త్రంలో…

5 hours ago

Raashii Khanna : గ్లామర్ తో లెక్క మార్చేలా ఉన్న అమ్మడు..!

Raashii Khanna : టాలీవుడ్ అన్ లక్కీ హీరోయిన్స్ లిస్ట్ లో రాశి ఖన్నా Raashii Khanna పేరు కచ్చితంగా…

12 hours ago

Makara Sankranti : మకర సంక్రాంతి రోజున దానం, స్నానం చేయు సమయం… సూర్యోదయానికి ముందా లేదా తర్వాత…?

Makara sankranti : సనాతన సాంప్రదాయాలలో హిందూ సాంప్రదాయం ఒకటి. అటువంటి సాంప్రదాయంలో కొన్ని పండుగలు హిందువులు సాంప్రదాయంగా చేసుకుంటారు.…

14 hours ago

This website uses cookies.