Anasuya Beautiful Looks : స్టార్ యాంకర్ గా బుల్లితెర మీద సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై స్పెషల్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది..ఐతే సుకుమార్ సినిమాల్లో ఆమె డిఫరెంట్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతుంది. రంగస్థలం లో రంగమ్మత్తగా చేసిన అనసూయ పుష్ప సినిమాలో దాక్షాయనిగా మెప్పించింది.
పార్ట్ 2 లో ఆమె పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినా అలరించింది.
ఐతే సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో కూడా అనసూయ అదరగొడుతుంది. లేటెస్ట్ గా శారీ లుక్కులో అనసూయ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
లైట్ పింక్ అండ్ రెడ్ మిక్సెడ్ కలర్ రేర్ కలర్ శారీలో అమ్మడు గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. చెంపచెవరాలు కూడా పెట్టుకుని వావ్ అనిపిస్తుంది. చూసిన వాళ్లెవరైనా సరే సూయ సూయ అనసూయ అనేలా చేస్తుంది. Anasuya, Anasuya Latest Photoshoot, Anasuya Saree
డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక