Home » News » Anchor Deepika Pilli New Year Photoshoot
News

Deepika Pilli : యాంకర్ కం హీరోయిన్ దీపిక పిల్లి ఇచ్చే ఫోటోస్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 3, 2025, 3:00 am
Advertisement

Deepika Pilli : యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన దీపిక పిల్లి ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది. బుల్లితెర మీద క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన టాలెంట్ చూపిస్తుంది. ఐతే ఈ అమ్మడు న్యూ ఇయర్ వేడుకలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నైట్ పార్టీలో దీపిక పిల్లి ఫుల్ ఎంజాయ్ చేసినట్టు ఉంది.

Advertisement

Deepika Pilli : యాంకర్ కం హీరోయిన్ దీపిక పిల్లి ఇచ్చే ఫోటోస్..!

Deepika Pilli ప్రదీప్ మాచిరాజుతో కలిసి..

యాంకర్ కం హీరోయిన్ గా దీపిక ఇప్పుడిప్పుడే ఛాన్స్ లు అందుకుంటుంది. ప్రస్తుతం అమ్మడు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా చేస్తుంది. మరో  anchor pradeep యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి జత కడుతుంది దీపిక పిల్లి.

Advertisement

మామూలుగానే తన ఫోట్ షూట్స్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని అలరించే అమ్మడు న్యూ ఇయర్ ఈవెంట్ లో తన ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది.  ప్రదీప్ తో చేస్తున్న సినిమాతో అమ్మడు సూపర్ హిట్ కొట్టలని చూస్తుంది. Anchor Deepika Pilli , New Year Photoshoot

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి