Categories: NewsPhotos

Rashmi Gautam : పరదాల చాటున రష్మి.. అలా చూస్తే ఎలా అమ్మడంటూ ఫ్యాన్స్..!

Advertisement
Advertisement

Rashmi Gautam : బుల్లితెర మీద జబర్దస్త్ షో యాంకర్ గా అదరగొడుతున్న రష్మి గౌతం Rashmi Gautam అటు షో చేస్తూనే ఫోటో షూట్స్ విషయంలో అసలు తగ్గట్లేదు. లేటెస్ట్ గా అమ్మడు పరదాల అదే కర్టెన్ వెనక నుంచి చూస్తూ తన లుక్స్ తోనే కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టేస్తుంది. రష్మి ఈ చాటు మాటు చూపులతో ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Advertisement

Rashmi Gautam : పరదాల చాటున రష్మి.. అలా చూస్తే ఎలా అమ్మడంటూ ఫ్యాన్స్..!

Rashmi Gautam జబర్దస్త్ యాంకర్ గా తన సుస్థిర స్థానాన్ని..

జబర్దస్త్ యాంకర్ గా తన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అమ్మడు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా తన ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. ఇక ఫోటో షూట్స్ అంటే అందరు గ్లామర్ షో చేస్తారు కానీ రష్మి మాత్రం తన ఓర కళ్లతో కవ్విస్తుంది. జస్ట్ రష్మిని అలా చూస్తూ కాలం గడిపేయొచ్చు అనేలా ఉంటుంది అమ్మడు.

Advertisement

ఏది ఏమైనా అమ్మడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేస్తుంది. రష్మి ఈమధ్య సినిమాలు తగ్గించింది కానీ అమ్మడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. Rashmi Gautham, Rashmi, Rashmi Photoshoot, Jabardasth

Advertisement

Recent Posts

Highest Paid Employee : ఈ టెక్కీ సంపాద‌న‌ రోజుకు రూ. 48 కోట్లు.. ఇంత‌కు అతను ఏమి చేస్తాడు ?

Highest Paid Employee  : ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగి మ‌న భార‌త సంత‌తి వ్య‌క్తే. భారతీయ సంతతికి…

5 mins ago

OYO : పెళ్లికాని జంటలకు గదులు ఇవ్వం.. ఓయో సంచ‌ల‌న నిర్ణ‌యం

OYO  : పెళ్లికాని జంటలకు ఇకపై రూమ్స్ బుకింగ్స్ లేవంటూ ఓయో తేల్చిచెప్పింది. ఈ మేరకు చెక్ ఇన్ పాలసీలో…

3 hours ago

AP : 5-15 ఏళ్ల విద్యార్థులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌..!

AP : రాష్ట్రవ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులకు 90,000 కళ్లద్దాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని…

4 hours ago

Pensioners : పెన్షనర్లకు శుభ‌వార్త‌.. ఇక‌పై దేశంలోని ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ నుండి అయినా పెన్షన్ పొందే వీలు

Pensioners  : 68 లక్షల మంది పెన్షన్ హోల్డర్‌లకు ప్రయోజనం చేకూర్చుతూ, రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO ​​(ఉద్యోగుల భవిష్య…

5 hours ago

Chandrababu : కింజ‌రాపు కుటుంబానికి చంద్ర‌బాబు మ‌రో గిఫ్ట్‌..!

Chandrababu : శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబానికి చంద్రబాబు నాయుడు సర్కార్ గిఫ్ట్ అందించింది. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు…

6 hours ago

Sankranthi Holidays : విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌… సంక్రాంతి సెల‌వులు ఇవే..!

Sankranthi Holidays : ఎంతగానో ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవుల తేదీలు ప్రకటించబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం భోగి (జనవరి 13) మరియు…

7 hours ago

Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం 2025 : అర్హత, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియ

Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2025ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరమైన…

8 hours ago

Raja Yoga : 2025 లో ఏడు రాజ యోగాలు.. ఈ రాశి వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ..!

Raja Yoga : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాలు కదలికల కారణంగా అందరి జీవితంలో…

9 hours ago

This website uses cookies.