Rashmi Gautam : రష్మి ఓర కళ్ల మ్యాజిక్ చూశారా.. అలా చూస్తూ ఉండిపోయేలా..!
ప్రధానాంశాలు:
Rashmi Gautam : ఆరెంజ్ కలర్ డ్రస్ లో రష్మి గౌతమ్ ని అలా చూస్తూ ఉండిపోయేలా..!
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా రష్మి గౌతమ్ పాపులారిటీ గురించి తెలిసిందే. అమ్మడు యాంకర్ గా మెప్పించడంతో పాటుగా ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. రోజు తన ఫోటో షూట్స్ తో ప్రేక్షకులతో పాటు తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ వస్తున్న అమ్మడు అందులో ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది.
Rashmi Gautam అమ్మడిని అలా చూస్తూ ఉండిపోయేలా..
లేటెస్ట్ గా ఆరెంజ్ కలర్ డ్రస్ లో తన అందాలతో అదరగొట్టేస్తుంది రష్మి గౌతం. తన ఓర చూపులతో మత్తు చల్లుతున్న అమ్మడిని అలా చూస్తూ ఉండిపోయేలా ఉన్నారు ఫాలోవర్స్. జబర్దస్త్ కి పర్మినెంట్ యాంకర్ పోస్ట్ కొట్టేసిన రష్మి ఈమధ్య సినిమాలు తగ్గించింది.
ఐతే ఆఫర్లు రావట్లేదా లేదా ఆమె కావాలని సినిమాలు చేయట్లేదా అన్నది తెలియదు కానీ అమ్మడు మళ్లీ వెండితెర వెలుగు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రష్మి ఫోటో షూట్స్ ఎప్పుడు డిజప్పాయింట్ చేయవు. తన మార్క్ టాలెంట్ చూపిస్తూ అలరిస్తున్న రష్మి క్రేజ్ ఇంకా పెరుగుతూ ఉంటుందే తప్ప తరగదు. Rashmi Gautam Latest Photoshoot , Rashmi, Rashmi Gautham, Rashmi Photoshoot, Jabardasth