Categories: NewsPhotos

Priya Prakash Varrier : బ్రా కూడా లేకుండా అందాలు ఆరబోసిన ప్రియా ప్రకాష్ వారియర్ .. దిమాక్ ఖరాబ్ అయ్యే ఫోటోలు ..!

Advertisement
Advertisement

Priya Prakash Varrier : కేరళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకే ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. కానీ ఆమె నటించిన ‘ ఓరు ఆదార్ లవ్ ‘ సినిమా జనాలను ఏమాత్రం ఆఫట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత ప్రియా వారియర్ పలు సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. యంగ్ హీరో నితిన్ కు జోడిగా ‘ చెక్ ‘ అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది…

Advertisement

ఇటీవల ప్రియా ప్రకాష్ వారియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ నటించిన ‘ బ్రో ‘ సినిమాలో ఓ పాత్రలో కనిపించింది. ఈ సినిమా యావరేజ్ గా హిట్ అయినప్పటికీ ప్రియా కి అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి. అయినా ఈ బ్యూటీ కి తెలుగులో అవకాశాలు రావడం లేదు. కానీ ప్రియా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రియా వారియర్ కి మిలియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్ తోనే ఆమెకు అప్పుడప్పుడు సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి అనుకుంటా.

Advertisement

Priya Prakash Varrier : బ్రా కూడా లేకుండా అందాలు ఆరబోసిన ప్రియా ప్రకాష్ వారియర్ .. దిమాక్ ఖరాబ్ అయ్యే ఫోటోలు ..!

ఇక సోషల్ మీడియాలో ప్రియ వారియర్ పెట్టే హాట్ హాట్ ఫోటోలు కుర్రాళ్లను పిచ్చెక్కిస్తు ఉంటాయి. భారీ అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ యూత్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దసరాకి స్పెషల్ గా ఫోటోలు దిగిన ఈ అమ్మడు బ్రా లేకుండా జాకెట్ ధరించడమే కాకుండా తన ఎద అందాలను ఎక్స్ పోజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలకి కుర్రాళ్ళు బాగా హీటెక్కిపోతున్నారు. ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మలయాళ బ్యూటీ ఇంత అందంగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Ginger Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం రసం తాగితే… శరీరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా…!

Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…

42 mins ago

Current Affairs : మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? గుర్తుంచుకోవలసిన 15 టాప్‌ కరెంట్ అఫైర్స్ పాయింట్లు

Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…

10 hours ago

New Ration Card : కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…

11 hours ago

Boom Boom Beer : హ‌మ్మ‌య్య‌.. బూమ్ బూమ్ బీర్ల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా… ఇక క‌నిపించ‌వా..!

Boom Boom Beer : ఏపీలో మ‌ద్యం ప్రియులు గ‌త కొన్నాళ్లుగా స‌రికొత్త విధానాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…

12 hours ago

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు…

13 hours ago

New Liquor Policy : ఏపీలోని కొత్త లిక్క‌ర్ పాల‌సీ విధి విధానాలు ఇవే..!

New Liquor Policy : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక స‌మూలమైన మార్పులు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కొత్త‌గా మ‌ద్యం…

13 hours ago

Chandrababu : జ‌గ‌న్ తెచ్చింది దిక్కుమాలిన జీవో.. దానిని జ‌గ‌న్ ముఖాన క‌ట్టి రాష్ట్ర‌మంతా తిప్పుతానన్న చంద్ర‌బాబు..!

Chandrababu : గ‌త కొన్ని రోజులుగా ఏపీలో మెడిక‌ల్ సీట్ల వ్య‌వ‌హారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. త‌న హ‌యాంలో…

16 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో పుట్టుకొస్తున్న కొత్త ప్రేమాయ‌ణాలు.. కంటెంట్ మాములుగా ఇవ్వ‌డం లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్…

17 hours ago

This website uses cookies.