Home » Entertainment » Sonam Kapoor Beauty Above In Instagram
Entertainment

sonam kapoor : పైన అందాలు మొత్తం చూపించేస్తున్న సోనమ్ కపూర్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: September 15, 2023, 6:00 pm
Advertisement

sonam kapoor : బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ అందరికీ సుపరిచితురాలే. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత విషయాలతో పాటు అనేక విషయాలపై స్పందిస్తూ ఉంటది. బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురుగా హీరోయిన్ గా రంగంలోకి దిగిన సోనం కపూర్ అతి తక్కువ టైంలోనే మంచి గుర్తింపు సంపాదించింది. ఎలాంటి పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయే…సోనమ్ అందాల ఆరబోతలో కూడా ఏమాత్రం హద్దులు లేకుండా కెమెరాలకు ఫోజులు ఇస్తూ ఉంటది.

Advertisement

అది వెండితెర మీద అయినా లేదా సోషల్ మీడియాలో నైనా. తాజాగా ఈ రకంగానే వైట్ టాప్, రెడ్ లాంగ్ స్కర్ట్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలలో సోనమ్ టాప్ అందాలన్నీ బయటపడ్డాయి. ధరించిన దుస్తులకు మ్యాచ్ అయ్యే లెదర్ బెల్ట్ ను మెడకు ధరించి వెరైటీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

sonam kapoor beauty above in instagram

Advertisement

ఈ ట్రెండీ అవుట్ ఫిట్ దుస్తులతో రకరకాల ఫోజులు ఇస్తూ టాప్ అందాలు బయటపెట్టి.. హాట్ లుక్ లతో అదరగొడుతుంది. లైక్‍ల వర్షం కురిపిస్తున్నారు. బ్యూటిఫుల్, హాట్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. సోనమ్ కపూర్ లేటెస్ట్.. ఫోటోలకు భారీ ఎత్తున నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి