
Ambati Rambabu : అంబటి రాంబాబు ఓడిపోయేవాడే.. పవన్ కల్యాణ్ వల్లే గెలుస్తున్నాడు..!
Ambati Rambabu : ఏపీ రాజకీయాల్లో అంబటి రాంబాబు గత ఐదేళ్లుగా హాట్ టాపిక్ గానే ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పార్టీలపై చేస్తున్న కామెంట్లు ఆ రేంజ్ లోనే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీద ఆయన చేస్తున్న కామెంట్లు వినడానికి కూడా కొన్ని సార్లు ఇబ్బందికరంగానే అనిపించేవి. ఇక అంబటి రాంబాబును కూడా టీడీపీ, జనసేన పార్టీలు ఆ రేంజ్ లోనే టార్గెట్ చేశాయి. ఎన్నో సార్లు అంబటి రాంబాబుపై ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఇక అప్పట్లో ఓ అమ్మాయితో ఆయన మాట్లాడాడు అంటూ ఓ ఆడియో బాగా వైరల్ అయిపోయింది.దానిపై ఇప్పటి వరకు రాంబాబు ఎన్నో సార్లు స్పందించారు. అయితే ఇలా ఎప్పటికప్పుడు వివాదాల్లో నిలుస్తున్న రాబాబు సత్తెనపల్లిలో ఓడిపోతాడనే టాక్ బాగా నడిచింది.
దాన్ని జీవీఎల్ ఎన్ చార్యులు కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. ఆ నియోజకవర్గంలో రాంబాబుకు ఎదురు గాలులు వీస్తున్నాయని.. ఆయన ఓడిపోబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. దాంతో అదంతా నిజమే కావచ్చు అని అంతా అనుకున్నారు. కాగా తాజాగా ఆయన మళ్లీ మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. వాస్తవానికి అంబటి రాంబాబు ఓడిపోయేవాడే.. కానీ పవన్ కల్యాన్ వల్లే గెలుస్తున్నాడంటూ తెలిపారు.అంబటి రాంబాబు మీద పొన్నూరులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన గెలుపుకు కారణం అవుతున్నాయన్నారు. చాలా రోజుల తర్వాత రాంబాబు మీద పవన్ కల్యాణ్ చాలా ఘాటైన విమర్శలు చేశారని.. అందులో వాస్తవాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.
Ambati Rambabu : అంబటి రాంబాబు ఓడిపోయేవాడే.. పవన్ కల్యాణ్ వల్లే గెలుస్తున్నాడు..!
అవే ప్రభావం చూపించాయని.. పవన్ చేసిన వ్యాఖ్యలను తన గెలుపు కోసం వాడుకోవడంలో అంబటి రాంబాబు బాగానే సక్సెస్ అయ్యాడంటూ చెప్పారు ఆచార్యులు. రాంబాబు డ్యాన్సులు వేస్తున్నాడు తప్ప మంత్రి పదవిని సక్రమంగా నిర్వహించట్లేదని పవన్ కల్యాణ్ విమర్శించాడు కాబట్టే అవి కాస్తా జనాల్లోకి బలంగానే వెళ్లినట్టు జీవీఎల్ ఎన్ ఆచార్యులు తెలిపారు. ఇప్పుడు పవన్ కల్యాన్ అలాంటి వ్యాఖ్యలు చేసి మరీ దగ్గరుండి రాంబాబును గెలిపించబోతున్నారని తెలిపారు ఆచార్యులు. మరి జూన్ 4న ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
This website uses cookies.