Roja : రోజా ఏ లాడ్జీలో పడుకుందో ఆ వీడియోలన్నీ బయటపెడతా.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : రోజా ఏ లాడ్జీలో పడుకుందో ఆ వీడియోలన్నీ బయటపెడతా.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

 Authored By kranthi | The Telugu News | Updated on :29 September 2023,4:00 pm

Roja : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. టీడీపీ నేతలు, అభిమానులు అయితే రోడ్ల మీదికి వచ్చి చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ బయట కనిపించని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇప్పుడు బయటికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా మహిళలంతా బయటికి వచ్చి నిరసన తెలుపుతుంటే కావాలని మహిళలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అటెంప్ట్ మర్డర్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలను, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిని టార్గెట్ చేస్తున్నారు. మంత్రి రోజా అయితే భువనేశ్వరిని అనరాని మాటలు అన్నారు. దీంతో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దిగజారిపోయి పాత చరిత్ర మరిచిపోలేక, ఎన్టీఆర్ బిడ్డల మీద, భువనేశ్వరి మీద, బ్రాహ్మణి మీద అలా మాట్లాడటానికి నీకు అర్హత ఎవరు ఇచ్చారు రోజా. ఎన్టీఆర్ కుటుంబం అంటేనే ఒక ఆదర్శమైన కుటుంబం, మచ్చలేని కుటుంబం. వాళ్లు సంప్రదాయాలకే రోల్ మోడల్. భువనేశ్వరి అమ్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆమె ఏనాడూ కూడా రోడ్డు మీదికి రాలేదు. బాలయ్య బాబు కూతురు బ్రాహ్మణి మీద నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. అసలు రోజా నువ్వు చేసిన పని ఏంటి.. ఏ సినిమాల్లో నటించావో తెలియదా? నువ్వు చేసిన పనులన్నీ మాకు తెలుసు. రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే నువ్వు, కిరాయికి వెళ్లిన దానివి నువ్వు.. ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ కుటుంబం మీద వాడు వీడు అంటావా? నువ్వు ఎన్ని లాడ్జీలలో పడుకున్నావు, నువ్వు ఒక బజారు దానివి. నీ అదృష్టం బాగుండి మంత్రి అయ్యావు. అసెంబ్లీలో మైకు ఉంది అని నీకు నచ్చినట్టు మాట్లాడుతావా? ఖబడ్దార్ రోజా.. నీ ఆ సినిమాలన్నీ బయటపెడతాం.. అని బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు.

bandaru satyanarayana murthy comments on roja

#image_title

Roja : నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో కాపురం చేశావో నాకు తెలుసు?

నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో కాపురం చేశావో నాకు తెలుసు. నల్గొండకు నువ్వు అప్పుడు ఎందుకు వచ్చావు. అసలు నీది నోరేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావా? నువ్వు ఏ లాడ్జీలో పడుకున్నావో ఆ వీడియోలన్నీ బయటపెడతా. వెదవ పనులు చేసి సినీ రంగాన్నే విమర్శిస్తావా? బజారుదానివి నువ్వు, రోడ్ల మీద తిరిగి బతికిన దానివి, బట్టలు విప్పి డ్యాన్సులు చేసిన దానివి నువ్వు. నీది ఒక బజారు బతుకు. నువ్వు మంత్రి అయినంత మాత్రాన నువ్వు బజారు దానివి కానా? నువ్వు వెంటనే అన్నగారి కుటుంబానికి తప్పు అయిందని ఒప్పుకోవాల్సిందే. వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే.. అని బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది