Home » News » Intresting Fact About Bhagwat Geeta
News

Bhagwat Geeta : అన్నీ కాలిన మంటల్లో కాలని భగవద్గీత… అంతా దైవ మాయేనా.!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: June 13, 2025 1:04 pm
Advertisement

Bhagwat Geeta : తాజాగా జరిగిన ప్రమాదం లో అన్నీ కాలి బూడిద అవ్వడం చూశాం. ఈ ప్రమాదంలో మనుషులు కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. అందుకే మృతులను గుర్తించేందుకు వారి కుటుంబ సభ్యుల నుంచి DNA శాంపిల్స్ తీసుకుంటున్నారు. మరి ఇలాంటి దుర్ఘటనలో.. భగవద్గీత గ్రంథం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది.

Advertisement

Bhagwat Geeta : అన్నీ కాలిన మంటల్లో కాలని భగవద్గీత… అంతా దైవ మాయేనా.!

Bhagwat Geeta : అంతా దైవ నిర్ణయం..

విమాన ప్రమాదంలో హిందువలకు అత్యంత పవిత్రమైన గ్రంథం. మానవ జీవిత సారాన్ని విమాన ప్రమాదంలో ఏమాత్రం కాలిపోకుండా.. చక్కగా ఉంది. అట్టపైన చిన్న కన్నం తప్పితే పుస్తకానికి ఏమీ కాలేదు. విమాన ప్రమాదంలో ఏమాత్రం కాలిపోకుండా.. చక్కగా ఉంది. అట్టపైన చిన్న కన్నం తప్పితే పుస్తకానికి ఏమీ కాలేదు.

Advertisement

ప్రస్తుతం విమాన ప్రమాదంలో భగవద్గీత గ్రంథం పేజీలన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. లోపల ఒక్క పేజీ కూడా దెబ్బ తినలేదు. ప్రస్తుతం విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలను గుర్తించడం, తరలించడం వంటివి జరుగుతున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి