
Nar Lokesh : లోకేష్ టీ స్నీక్స్ ఖర్చు పై ఈ వార్తల్లో నిజమెంత.. బిస్కెట్స్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనవా..?
Nar Lokesh : వైసీపీ అధికారం లో ఉండగా గత ఐదేళ్లలో కేవలం ఎగ్ పఫ్ ల కోసమే 3 కోట్ల పైన ఖర్చు అయ్యిందని కూటమి ప్రభుత్వం నానా హంగామా చేస్తుంది. సీ.ఎం.ఓ కి వచ్చిన వారికి స్నాక్స్ ఇవ్వడం అనేది కామన్ అయితే రోజుకి 1000 దాకా పఫ్ లు తిన్నారా అనుకుంటూ అధికార పార్టీ వైసీపీని ఎటాక్ చేస్తుంది. ఐతే దీనిపై వైసీఈ వర్సెస్ టీడీపీ ఫైట్ జరుగుతుంది. ఐతే దీనికి వ్యతిరేకంగా మంత్రి లోకేష్ కార్యాలయంలో కూడా భారీ ఖర్చు జరుగుతుంది అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. టీ, స్నాక్స్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో ఖరీదైన బిక్సెట్స్ లు లోకేష్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తులో చర్చ జరుగుతుంది. నెలకు లక్షల్లో టీ, స్నాక్స్ కోసం ఖర్చు చేస్తున్నారని ఒక ట్వీట్ వైరల్ గా మారింది. ఐతే కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో చేసిన ఎగ్ పఫ్ ఖర్చు గురించి బయట పెట్టారని.. దాని గురించి టాపిక్ డైవర్ట్ చేసేందుకే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అంటున్నారు.
సీఎం ఆఫీస్ అంటే చాలామంది అధికారులు, సిబ్బంది ఇంకా ప్రజా ప్రతినిధులు వస్తుంటారు. రోజుకి 1000 ఎగ్ పఫ్ లు తింటారా లేదా అన్నది పక్కన పెడితే రోజుకి 1000 మంది మాత్రం అక్కడకి వచ్చి వెళ్తుంటారు. ఐతే దీనిపై చర్చ జరుగుతున్న ఈ టైం లో నారా లోకేష్ ఆఫీస్ లో కూడా టీ ఇంకా స్నాక్స్ కోసం రోజుకి 2 లక్షల ఖర్చు అంటే నెలకు 60 లక్షల దాకా ఖర్చు చేస్తున్నారని హడావిడి చేస్తున్నారు. లోకేష్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బోహో రెయిన్ బో కుకీస్ తింటున్నారని.. దాని వెల 17000 దాకా ఉంటాయని అంటున్నారు. కేవలం ఆ కుకీస్ కోసమే ఐదు లక్షలు ఖర్చు చేస్తున్నారని ఒక ట్వీట్ వైరల్ అయ్యింది.
Nar Lokesh : లోకేష్ టీ స్నీక్స్ ఖర్చు పై ఈ వార్తల్లో నిజమెంత.. బిస్కెట్స్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనవా..?
ఐతే వ్యవహారం ముదరడ వల్ల ఏపీ ఫ్యాక్ట్ చెక్ వారు రంగంలోకి దిగారు. లోకేష్ ను కార్నర్ చేసుకుని ఆరోపణలు చేస్తున్న వారిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ అధికారులు యాక్షన్ లోకి దిగారు. సామాజిక మాధ్యమాలలో ఫేక్ ఫోస్టులు పెట్టే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని. ప్రజలు వీటిని నమ్మొద్దని అధికారులు చెబుతున్నారు. ఓ పక్క ఏపీ సీఎం చంద్రబాబు మీద కూడా స్నాక్స్ కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఐతే అధికారులు ఇలాంటివి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు.
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
This website uses cookies.