Anusha Vundavalli : ఏపీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై ఆరోపణలు చేశాడని ఆయన్ను జైలు పాలు చేయడం, ఆయనపై ఆమె ఆరోపణలు చేయడం, ఆమెపై ఆయన ఆరోపణలు చేయడం.. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మళ్లీ ట్రెండ్ అయిన టాపిక్ అంటే అదే అని చెప్పుకోవాలి. మంత్రి రోజా చేష్టలు, వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ యాక్టివిస్టు ఉండవల్లి అనూష స్పందించారు. వచ్చిందండి.. నంగనాచి తుంగబుర్ర మళ్లీ వచ్చింది. నేను చెప్పాను కదా. వైఎస్సార్సీపీ పార్టీ వాళ్లు చాలామంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.. మంత్రులుగా ఉన్నారు. కానీ.. దీనంత నోటి దూర ఎవ్వరికీ లేదు.. అని రోజాపై అనూష విరుచుకుపడ్డారు. ఏ పార్టీ వాళ్లు అయినా మహిళలను గౌరవిస్తారు. పాలసీ ప్రకారం వ్యతిరేకిస్తారేమో కానీ.. ఎప్పుడూ మాట తక్కువ చేసి మాట్లాడటం అయితే జరగదు. కానీ.. ఈ నంగనాచి తుంగబుర్ర ఏం మాట్లాడిందో వినండి. దీన్ని ఎందుకు మొత్తం రాష్ట్రమంతా వ్యతిరేకిస్తుంది అనేది చూద్దాం అని ఆ వీడియోను ప్లే చేసి చూపించింది అనూష.
బుడబుక్కలోడు చంద్రబాబు కొడుకు లోకేష్ గురించి ఇలా చాలా తప్పుగా మాట్లాడింది రోజా. ఆ వీడియోను ప్లే చేసిన అనూష దీనికి ఎంత ఒళ్లు కొవ్వు కాకపోతే ఒక కమ్యూనిటీ అయిన బుడబుక్కల వాళ్లకు ఇంత హీనంగా చేసి మాట్లాడుతుంది అంటూ అనూష ఫైర్ అయింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ… అందులో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను బుడబుక్కలోళ్లు అంటూ మాట్లాడటం చూస్తుంటే ఇందుకు కాదు దీన్ని ఛీ కొట్టేది అందరు అంటూ అనూష ఫైర్ అయ్యారు. చంద్రబాబు ముసలి గద్ద అంటూ మాట్లాడింది. దీంతో ఇది ఎన్నయినా మాట్లాడొచ్చు. ఇప్పుడు ఎవరు వస్తారో రండి. ఖుష్బూ వస్తుందో.. రాధిక వస్తుందో మీనా వస్తుందో రండి.. ఏం మాట్లాడుతున్నావే పనికిమాలిన మొహం దానా.. సిగ్గు విడిచేసిన మొహం దానా.. దున్నపోతా.. అడ్డగాడిదా.. కర్రెమొహం దానా.. బర్రె మొహం దానా.. దున్నపోతులా ఎదిగావు గానీ బ్రెయిన్ లేదు నీకు అంటూ రోజాపై అనూష మండిపడ్డారు.
ఇందుకు కాదా నిన్ను తిట్టేది. మీ పార్టీలో ఉన్న మిగితా మహిళలను ఏం అనకుండా.. నిన్నే ఎందుకు అంటున్నారు. ఇష్టం వచ్చినట్టు వాగి.. ఆ వాగుడుకు కౌంటర్ ఇస్తే మీడియా ముందుకు వచ్చి మా అమ్మను తిట్టారు.. మా చెల్లెను తిట్టారు.. మా కూతురును తిట్టారు అంటూ దొంగ ఏడుపు ఏడుస్తావు. ఇలాంటి పనికిమాలిన సన్నాసులకు, నాకు తిట్టాలంటేనే అసహ్యం వేస్తోంది. వాళ్ల బతుకు ఇంతే. వాళ్ల జన్మలు ఇంతే. అన్నీ విడిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే దాన్ని మంత్రి అనో.. ఎమ్మెల్యే అనో.. దాన్ని పాలిటిక్స్ లో గౌరవించండి అనో దయచేసి అనొద్దు అంటూ అనూష మండిపడ్డారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.