
Bro movie online first review the telugu news exclusiv
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలసి నటించిన “బ్రో” సినిమా ఈనెల 28వ తారీకు విడుదల కాబోతోంది. ఫస్ట్ టైం పవన్ మెగా హీరోతో కలిసి మల్టీ స్టారర్ చేయటంతో మెగా అభిమానులలో “BRO”.. పై భారీ ఆశలు పెట్టుకున్నారు. తమిళంలో విడుదలైన “వినోదయ సీతం” కి రీమేక్ గా తెరకెక్కిన… ఈ చిత్రనికి సముద్రఖని… దర్శకుడు. అయితే ఈ సినిమాకి సంబంధించిటీ వలె సెన్సార్ కంప్లీట్ అయింది. సెన్సార్ సభ్యులు ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ చిత్రం నిడివి రెండు గంటల 15 నిమిషాలట. ఈ క్రమంలో “బ్రో” సినిమాకి సంబంధించి ఇంటర్నెట్ లో మొదటి రివ్యూ రావడం జరిగింది. వచ్చిన రివ్యూబట్టి సినిమా ఎలా ఉంది అంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నీ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూసే రీతిలో.. ఈ సినిమాని తెరకెక్కించారట.
పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ చాలా కొత్తగా అభిమానులను ఎంతో అలరించే విధంగా.. ఇందులో పంచ్ డైలాగ్స్ ఉన్నాయట. సినిమా ప్రారంభమైన వాటినుండి మొదటి 20 నిమిషాల పాటు… కడుపుబ్బ నవ్వించే కామెడీ పవన్ చేశారట. ఇక ఇదే సమయంలో ప్రారంభంలో ఎలా కామెడీ ఉంటుందో సినిమా చివరి 20 నిమిషాలు పవన్ అంతగా ఏడిపిస్తాడట. జీవితం యొక్క అర్ధాన్ని తెలిపే రీతిలో ఈ సినిమాని తెరకెక్కించారట. సినిమాకి త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. మరింతగా ఆకట్టుకుంటాయట. అంతేకాదు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి కూడా కొన్ని డైలాగ్స్ ఇందులో ఉన్నట్లు టాక్. మొత్తం మీద చూసుకుంటే “బ్రో” సినిమా మొదటి భాగం అంత కామెడీ సెకండాఫ్ మాత్రం.. కామెడీ ప్లస్ సెంటిమెంట్ తో అలరించే విధంగా.. సినిమా చేసినట్లు తెలుస్తోంది.
Bro movie online first review the telugu news exclusiv
ఇక ఈనెల 25వ తారీకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయటం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన “BRO” సినిమా సాంగ్స్ మరియు పోస్టర్ అదే విధంగా టీజర్ ఎంతో ఆకట్టుకోవటం జరిగింది. మరి ట్రైలర్ త్వరలో రిలీజ్ కాబోతున్న క్రమంలో.. సినిమాపై ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.