Home » Entertainment » Gangster Gangaraju Movie Review And Rating In Telugu
Entertainment

Gangster Gangaraju Movie Review : గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు మూవీ రివ్యూ, రేటింగ్‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 24, 2022, 12:00 pm
Advertisement

Gangster Gangaraju: రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స‌రికొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు హీరో లక్ష్. ‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు.

Advertisement

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా క‌థ ఎలా ఉందో చూద్దాం.

Gangster Gangaraju Movie Review and rating in telugu

Advertisement

క‌థ‌: ముంబై గ్యాంగ్ సెటిల్మెంట్స్ నేపథ్యంలో ఈ సినిమాను ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌చ్చారు. పొలిటికల్ పవర్ కోసం జరుగుతున్న పోటీలో ఓ గ్యాంగ్ ఎంటర్ కావడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ గ్యాంగ్‌కి గంగరాజు లీడర్ కాగా, ఆయ‌న త‌న గ్యాంగ్‌తో చేసే హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో సినిమా చూస్తే తెలుస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి