
Funky Movie Frist Review : విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ..!
Funky Movie First Review : ప్రేమికుల రోజు valentine day సందర్భంగా ఈ వారం సినీ అభిమానులకు థియేటర్లు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా పలు క్రేజీ కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, కొన్ని హిట్ ప్రేమకథా చిత్రాలు రీ–రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి.వాలెంటైన్స్ డేకు ముందుగానే ప్రేమికుల్ని అలరించేందుకు ఫిబ్రవరి 13న Vishwak Sen విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ విడుదల కానుంది. అనుదీప్ కెవీ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్‌తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం నవ్వులతో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
Funky Movie Frist Review : విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ..!
క్రైమ్–హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘అమరావతికి ఆహ్వానం’ కూడా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జీవీకే దర్శకత్వం వహించారు. ట్రైలర్‌లో కనిపించిన మిస్టరీ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తి పెంచాయి. చిన్న సినిమాగా వచ్చినా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు పొందాలని చూస్తున్న చిత్రం ‘స్కై’. మురళీ కృష్ణంరాజు, శ్రుతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కూడా ఇదే వారం రిలీజ్ అవుతోంది. కొత్త సంగీత దర్శకుడు శివప్రసాద్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘చథా పచ్చ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో సిద్ధమైంది.
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున విడుదల కానున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించారు. యూత్‌ను టార్గెట్ చేసిన ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన ‘సీతా పయనం’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఫిబ్రవరి 14న విడుదల అవుతోంది. అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా కనిపించనుంది. సత్యరాజ్, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రెండు హిట్ ప్రేమకథా చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. నాగచైతన్య–సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ ఫిబ్రవరి 14న రీ–రిలీజ్ అవుతుండగా, ఉదయ్ కిరణ్ క్లాసిక్ హిట్ ‘మనసంతా నువ్వే’ కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు లవర్స్‌కు స్పెషల్ ట్రీట్‌గా నిలవనున్నాయి.
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
This website uses cookies.