
is-washington-sundar-dating-with-telugu-anchor
Washington Sundar : వాషింగ్టన్ సుందర్ తెలుసు కదా. ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది కాబట్టి.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఒకప్పుడు సన్ రైజర్స్ లో బెస్ట్ ప్లేయర్స్ చాలామంది ఉండేవారు. ఇప్పుడు చాలా తగ్గారు. అయితే.. సన్ రైజర్స్ టీమ్ లో వాషింగ్టన్ సుందర్ బెస్ట్ ప్లేయర్ గానే ఉన్నా తనకు గాయం కారణంగా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే వాషింగ్టన్ సుందర్ గురించి ఒక నిజం బయటికి వచ్చింది.వాషింగ్టన్ సుందర్ ది తమిళనాడు. అండర్ 19 టీమ్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2017 లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో తొలుత ఆడిన సుందర్.. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ఆడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న వాషింగ్టన్ సుందర్.. ఐపీఎల్ ను పక్కన పెట్టి ఓ యాంకర్ తో తిరుగుతున్నాడట.తెలుగులో స్టార్ యాంకర్ గా ఉన్న ఓ నటితో డేటింగ్ లో ఉన్నాడట వాషింగ్టన్ సుందర్. ఆమె పలు సినిమాల్లోనూ నటించింది. తెలుగులో పలు షోలలో యాంకర్ గానూ వ్యవహరించింది. కానీ.. ఇప్పుడు తను పెద్దగా షోలలో నటించడం లేదు.
is-washington-sundar-dating-with-telugu-anchor
సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తోంది. ఈ మధ్య వాషింగ్టన్ సుందర్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతుండగా స్టేడియానికి వచ్చి అతడికి చీర్స్ కూడా చెప్పింది ఈ యాంకర్. ఒకరోజు అయితే.. జట్టు రూల్స్ బ్రేక్ చేసి మరీ వాషింగ్టన్ సుందర్ ఆ యాంకర్ తో ఔటింగ్ కు వెళ్లాడట. నిజానికి.. ఆ యాంకర్ తో తిరుగుతున్నాడనే గాయం పేరు చెప్పి సుందర్ ను టీమ్ నుంచి తప్పించారని అంటున్నారు. ఏది ఏమైనా వీళ్ల మ్యాటర్ ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.
Vastu Tips | నేటి కాలంలో చాలామంది "మనీ ప్రాబ్లమ్స్", "ఫైనాన్షియల్ టెన్షన్స్" అంటూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చేతిలో…
నేటి వేగవంతమైన జీవనశైలిలో జీర్ణ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం, ప్రతి రోజు ఉదయం…
Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే…
Cricketer | భారత క్రికెట్లో ఒకవైపు మహిళల జట్టు వరల్డ్కప్ ఫైనల్కు చేరిన ఆనందం నెలకొనగా, మరోవైపు క్రికెట్ ప్రపంచం…
BRS | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య…
cervical Pain | నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్ వాడకం పెరగడం, తప్పుడు…
Apple | రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు” ఈ మాట మనందరికీ బాగా…
Rose Petals | గులాబీ పువ్వులు అందం, సువాసనకు ప్రతీకగా నిలుస్తాయి. కానీ ఈ సుగంధ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే…
This website uses cookies.