
RCB : సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా.. ఆర్సీబీ ఓటమితో..!
RCB : ఐపీఎల్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, సొంత మైదానంలో పరాజయం పాలైంది. ఆర్‌సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మహ్మద్ సిరాజ్, ఆర్ సాయి కిషోర్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీని 169 పరుగులకే కట్టడి చేశారు. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
RCB : సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా.. ఆర్సీబీ ఓటమితో..!
గత సీజన్ వరకు ఆర్‌సీబీ తరపున సిరాజ్.. ఇప్పుడు ఆర్‌సీబీకి వ్యతిరేఖంగా బరిలోకి దిగి 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. దీనికి ప్రతిస్పందనగా, జోస్ బట్లర్ హాస్ సెంచరీతో గుజరాత్ 18వ ఓవర్లలోనే మ్యాచ్ గెలిచింది. ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనితో పాటు, సాయి సుదర్శన్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క ఓటమితో ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. పంజాబ్ టీం అగ్రస్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ టీం 4వ స్థానంలో నిలిచింది. అయితే, సెహ్వాగ్ అన్నట్లుగా ఆర్‌సీబీ అగ్రస్థానం కొన్ని రోజులే, ఇప్పడే ఫొటో తీసి పెట్టుకోండన్నట్లుగానే జరిగేలా ఉందా లేదా అనేది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.