Sachin Tendulkar Daughter competes to heroines with her beauty
Sachin Tendulkar Daughter : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారుండరు. అతిచిన్న వయస్సులోనే టీమిండియాలో స్థానం సంపాదించిన సచిన్ ఎన్నో రికార్డులు సాధించాడు. అంతేకాకుండా తనకంటే నాలుగేళ్లు పెద్దదైన అంజలిని పెళ్లిచేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. సచిన్‌కు ఇద్దరు సంతానం. అర్జున్ టెండూల్కర్, సారా టెండూల్కర్.. అర్జున్ ప్రస్తుతం రంజీ ట్రోఫీకి ఆడుతుండగా.. సారా టెండూల్కర్ విదేశాల్లో చదువుతోంది. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ ప్రొఫెషన్‌ను ఎంపిక చేసుకుంది సారా.
తన అందం, అభినయంతో సారా కుర్రాళ్ల మనస్సును దోచేసుకుంది. సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలు, ఇతర అప్డేట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ పోస్ట్ చేస్తుంటుంది.సారాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సచిన్ కూతురు అయినందువల్ల ఆ మాత్రం ఫాలోయింగ్ ఉండటం కామన్ అని కొందరు అంటున్నారు. తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇటీవల ఓ గోల్డ్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోను సారా ఇన్‌స్టాలో అప్లోడ్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Sachin Tendulkar Daughter competes to heroines with her beauty
సచిన్ తన టాలెంట్‌తో కోట్లాది ప్రజల మనస్సులను గెలుచుకోగా.. సారా తన అందం, అభినయంతో అందరి అటెంషన్ గ్రాబ్ చేస్తుంది. తల్లి అంజలి బాటలోనే సారా టెండూల్కర్ లండన్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. సారాకు సోషల్ మీడియాలో పిచ్చ ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్‌కు మించిన అందం ఉన్న సారా ఒక్క ఫోటో పోస్ట్ చేసిందంటే లక్షల్లో లైకులు, కామెంట్స్ వర్షం కురుస్తోంది. భవిష్యత్‌లో సారా సినిమాల్లోకి వస్తుందని కథనాలు వస్తున్నాయి. కానీ ఈ విషయంలో తండ్రి సచిన్ ఏ విధంగా స్పందిస్తారో అనేది ప్రశ్నార్థంగా మారింది. ఒకవేళ సారా నిజంగా సినిమాలోకి వస్తే ఆమె అందానికి వరుసగా ఆఫర్లు వస్తాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Sachin Tendulkar Daughter competes to heroines with her beauty
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
This website uses cookies.