Sara Tendulkar : శుభ్ మన్ గిల్ , సారా టెండూల్కర్ ప్రేమను కన్ఫామ్ చేసిన కుక్క .. అక్కడ ఇక్కడ అదే ..!
Sara Tendulkar : గాడ్ ఆఫ్ క్రికెట్, టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. తన ఫోటోలను వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటారు. ఇక అందంలో హీరోయిన్లను సైతం తలపిస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ తో వచ్చే వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతుంటాయో అందరికీ తెలుసు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కావటం పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ రావడంతో వారిద్దరిపై రూమర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా బయటపడిన ఫోటో చూసిన తర్వాత వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారా లేదా అని అయోమయం తొలగిపోయింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సారా ఫోటోలో ఒక కుక్క ఉంది. ఇక కొద్ది రోజులు క్రితం శుభమన్ గిల్ కూడా సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో అతని పక్కనే ఓ కుక్క కూర్చుంది. దీంతో వారిద్దరి దగ్గర ఉన్నది ఒకే కుక్కఅని, నిజంగానే వారిద్దరు డేటింగ్ లో ఉన్నారని మరోసారి రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల సారా టెండూల్కర్ తన ఫ్యామిలీతో కలిసి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లకు హాజరయ్యేందుకు జామ్ నగర్ చేరుకున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈవెంట్లో చివరి రోజున ఫెయిర్ థీమ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందుకోసం సారా టెండూల్కర్ ఎరుపు రంగు లెహంగా ధరించి ఫోటోను క్లిక్ మనిపించింది. ఈ ఫోటోలో ఒక దానిలో పెంపుడు కుక్కతో కనిపించారు. దీని తర్వాత సోషల్ మీడియాలో శుభమన్, సారాల సంబంధం గురించి చర్చలు మొదలయ్యాయి. నిజానికి గిల్ చుట్టూ చాలా కుక్కలు ఉన్న ఫోటోలు కూడా అతని ఇంస్టాగ్రామ్ లో ఉన్నాయి.
దీంతో శుభమన్ గిల్ ఒక డాగ్ లవర్ అని, తన ప్రేమ జ్ఞాపకంగా ఒక కుక్కను సారా కి ఇచ్చి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. గతేడాది క్రితం వరకు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో శుభమన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు కలిసి ఓ కాఫీ షాప్ లో కనిపించడం వార్తలకు బలం చేకూరింది. దాంతో సారా, గిల్ లవ్ కు సంబంధించి గాసిప్స్ కి బ్రేక్ పడింది. కొత్త గాసిప్ మొదలైంది. అయితే తర్వాత మళ్లీ ఇద్దరు కలిసిపోయారని వార్తలు ప్రారంభమయ్యాయి. తర్వాత ప్రపంచ కప్ మ్యాచ్ లో సారా హాజరవ్వడం, గిల్ ఫోర్ లు, సిక్స్ లు కొట్టిన ప్రతిసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అతనిని ఎంకరేజ్ చేయడం మీడియా కంటపడింది. దీంతో ఆ వీడియో క్లిప్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని తేల్చేసింది.
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
This website uses cookies.