
Shubman Gill : విరాట్ కోహ్లీ గాయంపై అభిమానుల్లో టెన్షన్.. క్లారిటీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్
Shubman Gill : భారత జట్టు Team Indai టీ20 ప్రపంచ కప్ దక్కించుకొని ఇప్పుడు champions trophy ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కీలక ఆటగాళ్ల గాయాలు భారత్‌కు India ఆందోళనగా మారాయి. ఇంతకుముందే స్టార్ పేసర్ jasprit bumrah జస్ప్రీత్ బుమ్రా, ఇప్పుడు కీలక బ్యాటర్ విరాట్ కోహ్లి virat kohli ఈ జాబితాలో చేరారు. కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్న కోహ్లీ గురువారం నాగ్‌పుర్‌లో మొదలైన భారత్- ఇంగ్లాండ్ మొదటి వన్డేకి కోహ్లీ దూరమయ్యాడు. కోహ్లీ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ అతడు త్వరగా కోలుకుంటాడని భావిస్తోంది. అయితే కోహ్లీ గైర్హాజరీపై అతని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన కోహ్లీకి మోకాలి నొప్పి అంటే నమ్మశక్యంగా లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.
Shubman Gill : విరాట్ కోహ్లీ గాయంపై అభిమానుల్లో టెన్షన్.. క్లారిటీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్
కోహ్లీకి నిజంగానే మోకాలి నొప్పి ఉందా? లేక సాకుతో తప్పించారా? అని ప్రశ్నిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌కి మారుపేరుగా నిలిచిన కోహ్లీ, గాయాల కారణంగా మ్యాచ్‌లను చాలా అరుదుగా మిస్ అవుతాడు. నిజానికి, 2022 జనవరిలో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా-భారత టెస్ట్ తర్వాత 1130 రోజులకు గాయంతో మ్యాచ్ మిస్ అవ్వడం ఇదే తొలిసారి. అయితే తొలి వన్డే అనంతరం శుభ్‌మన్ గిల్ క్లారిటీ ఇచ్చాడు. ‘ఉదయం లేవగానే కోహ్లీ మోకాలు వాచింది. బుధవారం ప్రాక్టీస్ సెషన్ వరకు కోహ్లీ బాగానే ఉన్నాడు. ఈ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి మ్యాచ్ వరకు కోహ్లీ ఫిట్ అవుతాడు అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
కోహ్లీ గైర్హాజరీలో నెంబర్-3లో బ్యాటింగ్ చేసిన శుభ్‌మన్ గిల్ అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పుడు నెంబర్ 3 బ్యాటర్ పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. అదే ఓపెనర్లు శుభారంభం అందిస్తే అదే జోరును కొనసాగించాలి. ఈ ఆలోచన విధానంతోనే పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాను. మంచి షాట్స్ ఆడటంపైనే ఫోకస్ పెట్టాను అని అన్నారు. గురువారం మ్యాచ్‌కు ముందు కొన్ని షటిల్ స్ప్రింట్లు చేస్తున్నప్పుడు కోహ్లి కుడి మోకాలికి పెద్ద పట్టీ ఉంది. కోహ్లీని టీమ్ ఫిజియో కమలేష్ జైన్ నిశితంగా పరిశీలిస్తుండటం కనిపించింది. ఇప్పటి వరకు కోహ్లీ స్కానింగ్ చేయించుకోలేదు. నేషనల్ క్రికెట్ అకాడమీ లో చెక్-అప్ కోసం బెంగళూరుకు వెళ్తాడా లేదా ఫిబ్రవరి 9న కటక్‌లో జరిగే రెండో వన్డేకు అందుబాటులోకి వస్తాడా? అనేది చూడాలి. సిరీస్‌లో చివరి మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.