SRH : ఎస్ఆర్‌హెచ్‌లోని ఆ ఆటగాళ్లు ఉంటే మేం ఆడం ఇతర టీమ్స్..!
SRH : గతంలో ఎస్ఆర్హెచ్ టీమ్‌కి ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీంకి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉన్న టీమ్ లైనప్ చూస్తే అవతలి టీమ్స్ వణికిపోతున్నాయి. ముఖ్యంగా బౌలర్స్ గుండెల్లో భయం మొదలైంది. అభిషేక్ శర్మ, హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్ వంటి అరవీర భయంకరమైన బ్యాట్స్‌మెన్లు జట్టులో చేరడంతో వారిని చూసి ఇతర టీమ్ ఆటగాళ్లు భయాందోళనకి గురవుతున్నారు.
SRH : ఎస్ఆర్‌హెచ్‌లోని ఆ ఆటగాళ్లు ఉంటే మేం ఆడం ఇతర టీమ్స్..!
గతేడాది జరిగిన ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. పటిష్టమైన జట్లను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆ జట్టు , తృటిలో కప్‌ను చేజార్చుకుంది. అయితే కప్ దక్కకపోయిన కూడా ఆ జట్టు నిరాశ చెందలేదు. ఈ ఏడాది పక్కాగా కొట్టాలనే కసితో ఉంది. ఏడాది మారినా ఆ జట్టు తీరు మాత్రం మారలేదు. మరింత బలంగా సన్ రైజర్స్ జట్టు కనిపిస్తోంది.
సన్ రైజర్స్ టీంలో కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మెన్స్ తీరు పాత వారిలాగానే ఉంది. ఇషాన్ కిషన్ ఈ సారి సన్ రైజర్స్ జట్టులోకి రాగా, అతను తొలి మ్యాచ్ లో ఎంత విధ్వంసం సృష్టించాడో మనం చూశాం.ఈ క్రమంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేశారు సన్ రైజర్స్ ఆటగాళ్లు . భయంకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అంటే మిగిలిన జట్లు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.మరి ఈ రోజు లక్నో జట్టు సన్‌రైజర్స్ ఆటగాళ్లని ఎలా నియంత్రిస్తుందో చూడాలి.
Fruit Juice : ప్రకృతి నుంచి లభించే పండ్లు ఎన్నో ఉన్నాయి. అందులో ఆరోగ్యకరమైన పండ్లు మరెన్నో. అలాంటి పండ్లలో…
Perni Nani : ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత అయిన పేర్ని నానికి ఇవాళ…
Zodiac Signs : గ్రహాలన్నీ ఒక నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి. సంచారం ఒక రాశి నుంచి మరొక రాశి…
Revanth Reddy : బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.. ఈ నేపధ్యంలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు…
KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణ అనంతరం మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…
Health Benefits : శారీరక సంబంధం,భాగస్వామితో నిరంతరం శారీరకంగానూ, మానసికంగానూ ప్రశాంతతను ఇస్తుందని తరచూ నమ్ముతుంటారు. ఇంకా శారీరకంగా ఆరోగ్యంగా…
Heroine : ఇటీవలి కాలంలో నటీనటులు ముద్దు సీన్లలో నటించడానికి ఏ మాత్రం మొహమాటపడడం లేదు. సీన్ డిమాండ్ చేసి…
Etela Rajender : తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుత వరమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు…
This website uses cookies.