Virat Kohli and anushka sharam pics viral
Virat Kohli : సినిమా సెలబ్రిటీలు, క్రికెట్ ఆటగాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోగా , వారికి వామిక అనే చిన్నారి జన్మించింది. అయితే వారి విషయంలో చాలా వివాదాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరైన వీరు . 2017, డిసెంబర్ 11న ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే విరాట్ కోహ్లీకి అప్పుడు సరిగ్గా 29 ఏళ్లు. నిజానికి విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద కూడా. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న జన్మించాడు.
అయినప్పటికీ వీరిద్దరు కూడా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.ఎంతో అన్యోన్యంగా జన్మిస్తున్న ఈ జంట ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటారు. తాజాగా అనుష్క శర్మకు సంబంధించిన ప్రైవేట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయి తెగ హల్చల్ చేస్తున్నాయి . అయితే తాజాగా అనుష్క శర్మకు సంబంధించిన ప్రైవేట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ చేస్తున్నాయి . రీసెంట్గా ప్యూమాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఆమె పర్మిషన్ లేకుండా ఆ సంస్థ రిలీజ్ చేయడం పై అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేసింది.. “నా పర్మిషన్ లేకుండా నా ఫొటోస్ ఎలా రిలీజ్ చేస్తారు “అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ కాగా, ఇందులొ మాత్రం అనుష్క, విరాట్ కోహ్లీ చాలా అన్యోన్యంగా ఉండడం ఎవరికి రుచించడం లేదు
Virat Kohli and anushka sharam pics viral
దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్‌లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరు కాగా,2017, డిసెంబర్ 11న ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి పలువురు ప్రముఖులు కూడా హాజరైన విషయం తెలిసిందే. అనుష్క శర్మ 1988, మే 1న జన్మిస్తే, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988న పుట్టిన విషయం విదితమే. వయస్సులో తేడా ఉన్నప్పటికీ వీరిద్దరు కూడా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. అనుష్క హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ సంపాదిస్తుండగా, కోహ్లీ కూడా ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే సెలబ్రిటీల్లో ఒకడిగా నిలిచి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
This website uses cookies.