
Fan : రూ 700 లకే ఇంటిని మంచులా ఉంచే ఫ్యాన్... విద్యుత్ కూడా అక్కర్లేదు..!
Fan : వేసవికాలంలో అడుగుపెట్టేసాం.. ఇక అందరూ చల్ల చల్లటి వాతావరణం కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఈ వేసవిలో తాగడానికి చల్లటి వస్తువులను ఎంచుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో చల్లగా ఉండటం కోసం కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వస్తువులను తెచ్చి పెడుతూ ఉంటారు. అయితే కొందరు ఏసీలు కొనే స్తోమత ఉండదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు మార్కెట్లోకి మినీ ఫ్యాన్ వచ్చింది.. ఈ ఫ్యాన్ చూడడానికి చిన్నగానే ఉంటుంది. చిన్నదేగా అని చీప్ గా చూడకండి.. చల్లదనంలో ఏసీ ని మించుతుంది.
ఇక స్పీడ్ లో అయితే రాకెట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. మరి ఇన్ని మంచి ఫీచర్స్ కలిగివున్న ఫ్యాన్ ధర ఎంతో తెలుసా..?ఈ ఫ్యాన్ కేవలం 700 రూపాయలు మాత్రమే.. ఇక ఈ సూపర్ స్పీడ్ ఫ్యాన్ గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం.. అయితే ఈ సూపర్ ఫ్యాన్ ఏంటి అంటే.. యు యెన్ వన్ క్యూ ఈ ఎక్స్ 1 మినీ ఫ్యాన్.. దానికి చూడడానికి చిన్నగా కనిపిస్తుంది. కానీ దీనిలో అమర్చిన శక్తివంతమైన బ్లెస్సర్ మోటార్ మాత్రం ఏసీకి మించిన గాలిని ఇస్తుంది. అలాగే చాలా స్పీడ్ గా తిరుగుతుంది. అలాగే దీంతో మీతో పాటు ఎక్కడికైనా తీసుకపోవచ్చు..
దానిలో ఉండే బ్లెస్స్ మోడల్ ఉష్ణ వాతావరణం లో చల్లగా ఉండేలా చేస్తుంది. మోటర్ ఎక్కువ కాలం పని చేస్తుంది. ఇక ఈ ఫ్యాను నీలం, తెలుపు రంగులో ఎక్కువగా మార్కెట్లోకి వచ్చాయి.దీని ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సహజంగా ఈ పోర్టబుల్ ఫ్యాన్ ధర 1499గా నడుస్తుంది. అయితే 56% తగ్గింపుతో ఇది కేవలం 649కే మార్కెట్లోకి వచ్చింది. కనుక ఈ చిన్న ఫ్యాన్ ని మీరు తెచ్చుకుంటే ఈ వేసవిలో కూడా చల్లగా ఉండవచ్చు.. ఈ మినీ ఫ్యాన్లు మూడు స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. స్పీడ్ ని మార్చడానికి పవర్ బటన్ నొక్కితే సరిపోతుంది. కనీస స్పీడు 3500 ఆర్.బి.ఎం గా అలాగే మీడియం లెవెల్స్ స్పీడ్ 4500 గరిష్టం 7500 గా ఉంది. ఇది రీఛార్జిబుల్ మినీ ఫ్యాన్ బ్యాటరీ 3.8 గంట ల వరకు గాలిని ఇస్తూ ఉంటుంది..
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
This website uses cookies.