Big Billion Days Sale : ప్రతి ఒక్కరికి అదృష్టం అనేది దాదాపుగా ఉంటుంది. కొంతమందికి వాళ్ళు ఏం చేసినా కలిసేస్తుంది. మరి కొంతమందికి అప్పుడప్పుడు కొన్ని విషయాలలో మాత్రమే లక్ ఉంటుంది. అయితే ఇంకొంతమందికి మాత్రం అస్సలు లక్ ఉండదు. మేటర్ లోకి వెళితే ఫ్లిప్ కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించింది. ప్రస్తుతం ఈ సేల్ అందుబాటులో లేదు. ఈ సేల్ లో భాగంగా ఎన్నో రకాల ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వినియోగదారులకు భారీ తగ్గింపు ఆఫర్లను వినియోగించుకున్నారు. అలాగే ఐఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉండడంతో బిగ్ బిలియన్ డేస్ సేల్ లో చాలామంది ఐఫోన్లు కొనుగోలు చేసి ఉంటారు.
ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ఆర్డర్లు క్యాన్సిల్ చేసిందని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇక్కడ మాత్రం ఓ వ్యక్తికి ఫ్లిప్ కార్ట్ తీపి కబురు అందించింది. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే ఐఫోన్ 14 డెలివరీ చేశారు. ఇటీవల జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్ 13 ధర 50వేల వరకు ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్ వెల్లడించారు. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐఫోన్ 14 వచ్చిందని తెలిపారు. రిటైల్ బాక్స్ వంటి వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆర్డర్ వివరాల ప్రకారం ఐఫోన్ కోసం రూ.49,019 చెల్లించి ట్రాన్సాక్షన్ పూర్తి చేశాడు అయితే ఇతనికి ఐఫోన్ 14 డెలివరీ అయింది. ఐఫోన్ 14 ధర 80000 వద్ద ఉంది.
ఐఫోన్ 13 కి అప్ గ్రేడ్ గా ఐఫోన్ 14న మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఐఫోన్ 13 లో 128 జిబి మెమొరీ, 6.1 అంగుళాల డిస్ప్లే 12 ఎంపీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఏ15 బయోనిక్ చిప్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ఐఫోన్ 14లో 128 జీబీ ర్యామ్, 6.1 అంగుళాల స్క్రీన్, 12 ఎంపీ, 12 ఎంపీ రియర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఏ15 బయోనిక్ చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దాదాపుగా రెండింటిలోనూ ఒకే ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 14 ధర రూ.79,900 నుంచి ప్రారంభం అవుతుంది. ఐఫోన్ 13 ధర రూ.59,900 మంచి ప్రారంభం అవుతుంది. అయితే రెండింటికి చాలా తేడా ఉంది. ఐఫోన్ 13 కాకుండా ఐఫోన్ 14 కొన్నవారికి మంచి బెనిఫిట్ లభించి ఉంటుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.