
Facebook and Instagram new subscription plan
Facebook : ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. కాస్త సమయం దొరికిన సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. చేతిలో ఫోన్ అందులో బ్యాలెన్స్ ఉంటే చాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లోని ప్లాట్ఫారం లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ సంస్థల గురించి అందరికీ తెలిసిందే. ఈ యాప్లను చాలామంది వాడుతుంటారు. అయితే తాజాగా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్ ల గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది.
ఇకపై ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లు ఫ్రీ కాదట. ప్రతి నెల 3000 చెల్లించాల్సి ఉంటుందట. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ల మెటా సంస్థతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్లాట్ఫారంలలో యాడ్స్ సదుపాయం అందించేందుకు వినియోగదారులను నెలకు 40 డాలర్లు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. యూరప్ వినియోగదారులకు ఈ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ రెండు ప్లాట్ఫారం లకు కలిపి 15 డాలర్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని అందించనుంది. వినియోగదారుల సమ్మతి లేకుండా ఐరోపాలో నిర్దేశిత ప్రకటనలు కోసం వ్యక్తిగత డేటా ను మెటా
Facebook and Instagram new subscription plan
ఉపయోగించడం గురించి యుయు నియంత్రికుల ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ప్రతిస్పందనగా ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. యూరోపియన్ వినియోగదారులకు మూడు ఆప్షన్లను ఇవ్వనుంది మెటా సంస్థ. ఒకటి ప్రకటనలు లేకుండా వినియోగించడం కోసం చెల్లించడం, రెండు వ్యక్తిగత ప్రకటనలతో ఈ రెండు ప్లాట్ఫారంలను ఉపయోగించుకోవడం, మూడు ఎకౌంట్లను క్లోజ్ చేయడం అంటే దీని అర్థం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి అని మెటా యుయు ప్రకటనలో ఈ యాప్ల ఉచిత వర్షన్ లను అందించడం కొనసాగిస్తుంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.