
Flipkart big offers on televisions and refrigerators
Flipkart : ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు భారీ ఆఫర్లను అందిస్తుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాకముందే క్రేజీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్లలో టీవీ, ఫ్రిజ్లపై భారీ డిస్కౌంట్ ను అందించబోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1) క్యాండీ 190 లీటర్ల డైరెక్ట్ కూలింగ్ సింగల్ డోర్ 2 స్మార్ట్ ఫ్రిడ్జ్ ధర రూ.10490గా ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ కింద రూ.8991 పొందవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ కార్డ్ లపై రూ.1000, ప్రిపెయిడ్ ఆర్డర్లపై రూ.500 తగ్గింపు ఉంటుంది. 2) క్యాండీ 170 లీటర్ల డైరెక్ట్ కూలింగ్ సింగిల్ డోర్ 2 స్మార్ట్ ఫ్రిడ్జ్ ను రూ.9,990 కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ కింద 8540 కే సొంతం చేసుకోవచ్చు. ప్రిపెయిడ్ ఆఫర్ పై రూ.500 ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డు పై రూ.950 తగ్గింపు ఉంటుంది.
3) మార్క్యూ 190 లీటర్ డైరెక్ట్ కూలింగ్ సింగిల్ డోర్ 3 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ రూ.11,490 గా ఉంది. దీనిని ఆఫర్లో 10,340కి పొందవచ్చు. ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 1150 తగ్గింపు ఉంటుంది. 4) క్యాండీస్ 24 అంగుళాల హెచ్ డీ రెడీ ఎల్ఈడి టీవీ ధర 15990, ఆఫర్ కింద 5,849కే కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ ఆక్సిస్ కార్డ్ 300 తగ్గింపు ఉంటుంది. 5) క్యాండీస్ 24 అంగుళాల హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అసలు ధర రూ.17990, ఆఫర్ కింద 690 కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లపై 350 తగ్గింపు ఉంటుంది.
Flipkart big offers on televisions and refrigerators
6) కొడాక్ 32 అంగుళాల హెచ్ డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ధర రూ.15,999. దీన్ని ఇప్పుడు 6,999కి కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ. 700 అదనపు తగ్గింపు ఉంటుంది. అప్పుడు టీవీని రూ.6299 కి పొందవచ్చు. 7) డైనోరా 24 అంగుళాల హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అసలు ధర 12999. దీన్ని 6629కి కొనవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డు ద్వారా 330 తగ్గింపు ఉంటుంది. అయితే రూ.6300 లకు కొనుగోలు చేయవచ్చు. 8) క్యాండీస్ 32 అంగుళాల హెచ్డి రెడీ టీవీ ధర 22, 690. దీనిని రూ.7499 కొనవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 375 తగ్గి ఉంటుంది. అప్పుడు దీన్ని రూ.7120 కి పొందవచ్చు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.