Home » News » Flipkart Offers Big Discount On Smart Tvs
News

Flipkart : ఫ్లిప్ కార్ట్ లో రూ.1,13,990 టీవీని… కేవలం రూ.24 వేలకే కొనండి…

Authored By
aruna
The Telugu News | Published on: September 24, 2022, 8:00 am
Advertisement

Flipkart : ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో భారీ తగ్గింపు పొందవచ్చు. వివిధ రకాల ప్రోడక్ట్లపై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. వీటిల్లో స్మార్ట్ టీవీలు ఒకటి. అయితే ఒకవేళ మీరు టీవీ కొనాలనుకుంటే మాత్రం ఇదే మంచి ఛాన్స్. ఎందుకంటే ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ లు లభిస్తున్నాయి. ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. 55 ఇంచుల క్యూ ఎల్ఈడి అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై సూపర్ డీల్ లభిస్తుంది. హాండ్స్ ఫ్రీ, వాయిస్ కంట్రోల్, వీడియో కాల్ ఫీచర్ తో వస్తున్న ఈ టీవీ పై ఏకంగా వేలల్లో తగ్గింపు ఉంది.

Advertisement

ఈ టీవీ అసలు ధర రూ.1,13,990 ఉంది. అయితే దీన్ని సేల్ లో భాగంగా రూ.37,999 కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఏకంగా 66% తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ టీవీపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనంగా 11 వేల వరకు తగ్గింపు ఉంది. ఇంకా మరో రెండు ఆఫర్లు కూడా ఉన్నాయి యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ టీవీని కొనుగోలు చేస్తే 1750 తగ్గింపు వస్తుంది. అలాగే 24,999 పైన విలువైన లావాదేవీలు నిర్వహిస్తే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ పై ఆధారంగా 750 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్లన్నీ కలిపి తీసుకుంటే ఈ టీవీని కేవలం 24 వేలకే కొనుగోలు చేయవచ్చు.

Flipkart offers big discount on smart TVs

Advertisement

అయితే ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది. టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈఎంఐ లో కూడా ఈటీవీని కొనుగోలు చేయవచ్చు. సంవత్సరం పాటు లోన్ టెన్యూన్ పెట్టుకుంటే వడ్డీ లేకుండా టీవీ ని కొనుగోలు చేయవచ్చు. నెలకు 3160 చెల్లిస్తే సరిపోతుంది. అదే 24 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు 1843 చెల్లించాలి. చాలా క్రెడిట్ కార్డులపై దాదాపు ఇలాంటి ఈఎంఐ ఫెసిలిటీ నే ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐ కార్డు పై కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది. ఈ ఆఫర్లు కేవలం ఈటీవీ పైనే కాదు ఇతర టీవీల పై కూడా అందుబాటులో ఉన్నాయి. కొనాలనుకునేవారు వెంటనే కొనియండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి