
Flipkart offers big discount on Top Brands refrigerators
Flipkart : ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్ కార్ట్ సంస్థ ఫ్రిజ్ లపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ఈ ఆఫర్లలో లభిస్తున్నాయి. ఫ్రిజ్ లు కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్లను చూసి అతి తక్కువ ధరలకే ఫ్రిజ్లను సొంతం చేసుకోండి. ఆఫర్ గడువు కొద్దిరోజులు మాత్రమే ఉంది. కనుక కొనాలనుకునేవారు వెంటనే ఆఫర్లను చెక్ చేసి కొనుక్కోవాలి. ఏ కంపెనీ ఫ్రిడ్జ్ లపై ఎంత ఆఫర్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
1) మార్ క్యూ 190 లీటర్ డైరెక్ట్ కూలింగ్ డోర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ ధర 15,999 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో రూ.10,900 కే కొనుగోలు చేయవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫ్రిజ్ ను కేవలం రూ.9800 కే సొంతం చేసుకోవచ్చు. 2) హయర్ 170 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ ధర రూ.17,400 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు రూ.10,990 కె కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫ్రిజ్ ను రూ.8766కే సొంతం చేసుకోవచ్చు. 3) హయర్ లో 190 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రేటింగ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. దీని అసలు ధర రూ.18,490. ఇప్పుడు దీన్ని రూ.11,490 కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో రూ.10,300 కు ఈ ఫ్రిజ్ ను సొంతం చేసుకోవచ్చు.
Flipkart offers big discount on Top Brands refrigerators
4) ఒనిడా 190 లీటర్ డైరెక్ట్ కూల్ సింగల్ డోర్ 3 స్టార్ ఫ్రిడ్జ్ రూ.11,490 కు లభిస్తుంది. దీని అసలు ధర 18,990. అయితే బ్యాంక్ ఆఫర్స్ కలుపుకుంటే ఈ ఫ్రిడ్జ్ ను 10,340 కే కొనుగోలు చేయవచ్చు. 5) వీర్ల్ పూల్ 190 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ కూడా ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.15,600. అయితే ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫ్రిజ్ ను రూ.11,490 కు కొనవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో రూ.10,340 కు తక్కువగా వస్తుంది. 6) గోద్రెజ్ 185 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 2 స్టార్ ఫ్రిడ్జ్ ధర 15 800 గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో 11 690కు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ఫ్రిజ్ ను 9,666 కు సొంతం చేసుకోవచ్చు.
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…
Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…
Chiranjeevi : ‘ మన శంకరవరప్రసాద్ గారు ’ మూవీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…
Today Gold Rate on Jan 29th 2026 : బంగారం ధరల పెరుగుదల ప్రస్తుతం సామాన్యులకు పెను భారంగా…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 27వ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు…
Black Hair : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న వర్క్ టెన్షన్స్ కారణంగా ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే…
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
This website uses cookies.