Home » Exclusive » Flipkart Offers On Iphone 11
Exclusive

Flipkart : ఐఫోన్లపై భారీ ఆఫర్… కేవలం 17 వేలకే ఐఫోన్ 11…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 14, 2022 3:55 pm
Advertisement

Flipkart : ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటే జేబులో పర్స్ అయినా మర్చిపోతారేమో కానీ మొబైల్స్ ని మాత్రం మర్చిపోరు. అంతలా బానిసలు అయిపోయారు. చిన్నపిల్లల నుంచి పెద్దలు దాక ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు తీసుకొచ్చేందుకు మొబైల్ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పండగ సీజన్ కావడంతో ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

Advertisement

ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాలి సేల్ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఐఫోన్ 11 ని 17వేలకే సొంతం చేసుకుని అవకాశం కల్పించింది. ఐఫోన్ 11 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఫోన్ ఆఫర్లు ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై 9910 తగ్గింపు ధరతో 33,990 గా ఉంది. అయితే ఎస్బిఐ లేదా కోటక్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ తో 32,740కి అందుబాటులో ఉంది. ఇక బిగ్ దివాలి సేల్ లో భాగంగా పాత ఫోను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా 16,900 తగ్గింపు ధర పొందవచ్చు. పాత ఫోన్ కండిషన్ ను బట్టి 16,900 డిస్కౌంట్ లభిస్తుంది.

Flipkart offers on iphone 11

Advertisement

దీంతో ఐఫోన్ 11ని కేవలం 17,090 కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై అదనంగా మళ్ళీ కోటక్ లేదా ఎస్బిఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పుడు దీంతో ఈ ఫోన్లో 15,840 కే పొందవచ్చు. ఇక ఈ ఫోన్ 11 స్మార్ట్ ఫోన్ లో 6.1 ఇంచెస్ తో కూడిన ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్ అందించారు. స్క్రాచ్ రెసిస్టెన్స్ గ్లాస్ ప్రత్యేకత. ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ నడుస్తుంది. ఆపిల్ ఏ 13 బయోనిక్ ప్రాసెసర్ ను అందించారు. ఐఫోన్ 11 కెమెరాలో 12 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం కూడా 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 3110mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ పేస్ ఐడి అల్ట్రా వైల్డ్ బ్యాడ్ సపోర్ట్ చేస్తుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి