Hero Bike : మూడు వేలకే బైక్.. ఒక్కసారి పెట్రోల్ నింపితే 650 కి.మీ ప్రయాణం..!
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour bike బైకులపై వినియోగదారుల మక్కువ కొనసాగుతోంది. మీరు కూడా అలాంటి బైక్ కోసం చూస్తున్నట్లయితే, హీరో గ్లామర్ మీకు సరైన ఎంపిక కావచ్చు. ప్రత్యేకత ఏమిటంటే, ఈ బైక్‌ను మీరు కేవలం రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఫైనాన్స్ ద్వారా సొంతం చేసుకోవచ్చు.
Hero Bike : మూడు వేలకే బైక్.. ఒక్కసారి పెట్రోల్ నింపితే 650 కి.మీ ప్రయాణం..!
హీరో గ్లామర్ బేస్ డ్రమ్ వేరియంట్ ఢిల్లీలో ఆన్-రోడ్ ధర సుమారు రూ. 1 లక్ష. ఇందులో ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఆర్టీఓ ఛార్జీలు, బీమా వంటివన్నీ కలిగి ఉంటాయి. అయితే ఈ ధర వేరియంట్లు, నగరాలను బట్టి మారవచ్చు.మీరు రూ. 10,000 డౌన్ పేమెంట్ చేసినట్లయితే, మిగిలిన రూ. 90,000కి ఫైనాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, 9 శాతం వడ్డీ రేటుతో 3 ఏళ్ల పాటు లోన్ తీసుకుంటే, మీరు ప్రతి నెలా సుమారు రూ. 3,000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
హీరో గ్లామర్ ఇంజిన్: 124.7 cc, సింగిల్-సిలిండర్, ఎయిర్ కూల్డ్, OBD2B కంప్లైంట్ ఇంజిన్,పవర్: 7500 rpm వద్ద 10.53 PS, టార్క్: 10.4 Nm, గేర్‌బాక్స్: 5-స్పీడ్, టాప్ స్పీడ్: గంటకు 95 కి.మీ, ARAI మైలేజ్: లీటర్‌కు 65 కి.మీ, ఫుల్ ట్యాంక్ రేంజ్: సుమారు 650 కి.మీ, అదనపు ఫీచర్లు చూస్తే.. LED హెడ్‌ల్యాంప్స్ & హజార్డ్ లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB చార్జింగ్ పోర్ట్, ఇంజిన్ ఆన్/ఆఫ్ స్విచ్ ఉన్నాయి. తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం అందించే బైక్ కోసం చూస్తున్నవారికి హీరో గ్లామర్ మంచి ఎంపిక. మైలేజ్, రీఛబిలిటీ, ఫైనాన్స్ సౌలభ్యం ఇవన్నీ కలిసి ఈ బైక్‌ను రోజూ ప్రయాణించే వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా మారుస్తాయి.
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
This website uses cookies.