Categories: NewsTechnology

Jio Electric Bicycle : జియో నుండి ఎల‌క్ట్రిక్ సైకిల్‌.. ఒక్క‌సారి రీచార్జ్‌కి ఎంత దూరం వెళ్లొచ్చు

Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్‌తో వచ్చే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ‑బైసికల్ మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాట‌రీ ఉంటుంది. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 400 కిమీ వ‌ర‌కు వెళ్లొచ్చ‌ట‌. చార్జింగ్ కూడా మూడు నుండి 5 గంట‌ల‌లలోపే అయిపోతుందని అంటున్నారు…

Jio Electric Bicycle : జియో నుండి ఎల‌క్ట్రిక్ సైకిల్‌.. ఒక్క‌సారి రీచార్జ్‌కి ఎంత దూరం వెళ్లొచ్చు

Jio Electric Bicycle అద్భుత‌మైన ఫీచ‌ర్స్ తో..

ప్రారంభ ధర ₹30,000–₹50,000 మధ్య ఉంటుందని ఊహిస్తున్నారు. కొన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ₹30 వేలు (200 కిమీ రేంజ్), ప్రో వేరియంట్ ₹50 వేలు (280 కిమీ) వరకు ఆఫర్ చేసే అవకాశం ఉందని సమాచారం. జియో ఈ-బైసికల్ పాన్ ఇండియా మార్కెట్‌లో అద్భుతమైన గేమ్‌చేంజర్గా మారే అవకాశం ఉంది.

ఇందులో అద‌నంగా రిమూవ‌బుల్ బ్యాట‌రీ కూడా ఉంటుంది. సైకిల్ నుండి తీసి వేరే చోట ఛార్జ్ చేసుకోవ‌చ్చు. ఇది రెండు వంద‌ల నుండి 500 వాట్ల ప‌వ‌ర్ ఉంటుంది. ఈకో, నార్మ‌ల్, స్పోర్ట్ మోడ్‌ల‌ని అందిస్తుంది. కొండ ప్రాంతాల‌లో కూడా సుల‌భంగా న‌డప‌వ‌చ్చు. ఇందులో ఎల్ఈడీ లైట్స్, జీపీఎస్, బ్లూటూత్, మొబైల్ యాప్ ఇంటిగ్రేష‌న్ వంటి స్టార్ట్ ఫీచ‌ర్స్ కూడా ఉన్నాయి.

Recent Posts

New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్.. ఆ జిల్లా నుంచి మొద‌లు..!

New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి…

7 hours ago

POMIS scheme : మోడీ సూప‌ర్‌… పోస్ట్ ఆఫీస్ లో ఇలా చేస్తే 1.1 ల‌క్ష‌లు వ‌స్తాయి..!

POMIS scheme : మధ్యతరగతి ప్రజలు, నెలవారీ స్థిర ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగ విరమణ పొందినవారు తరచూ సురక్షితమైన పెట్టుబడి…

8 hours ago

Brother : భార్య తో విడాకులు.. వదినతో అక్రమ సంబంధం… ఇది తెలిసి అన్న ఏం చేసాడంటే..!!

Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది.…

9 hours ago

Pakiza : అడ‌గ్గానే పాకీజాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్ధిక సాయం.. చిన్న‌వారైన చేతులు ఎత్తి మొక్కేదాన్ని

Pakiza  : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’…

9 hours ago

Producer : మైత్రి వ‌ల‌న అంత న‌ష్ట‌పోయాం.. నిర్మాత సంచ‌ల‌న కామెంట్స్..!

Producer :  దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్‌గా…

10 hours ago

Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు .. లాంగ్ వీకెండ్లకు గ్రీన్ సిగ్నల్!

Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త…

11 hours ago

Anil Kumar Yadav : వైఎస్ జగన్ ను ఎవ్వరు ఆపలేరు – అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస…

13 hours ago

Banana For Lower BP : రోజుకు ఒక అరటిపండు తినండి.. బీపీని తగ్గించుకోండి

Banana For Lower BP : అనారోగ్యానికి ప్రకృతి సరళమైన నివారణలను అందిస్తుంది. వాటిలో అరటిపండ్లు ఉత్తమమైన వాటిలో ఒకటి.…

15 hours ago