
Jio : జియో కొత్త ప్రకటన.. అన్‌లిమిటెడ్ కాల్స్ .. ధర ఒక్క రూపాయే..!
Jio : రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ అందిస్తూ వినియోగదారులకి గుడ్ న్యూస్ చెబుతుంది. ఇటీవల రిలయన్స్ జియో నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ అందించే తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచింది. ఈ ఎంటర్టైన్మెంట్ రీఛార్జ్ ప్లాన్లపై రూ.300 వరకు ధర పెరిగింది. అయితే తాజాగా సరికొత్త ప్లాన్‌ని ప్రకటించింది. ఇది కాల్స్‌తో పాటు వివిధ రకాల ఆఫర్స్‌ని అందిస్తుంది. ముఖ్యంగా రూ. 497 రీఛార్జ్ ప్లాన్ చూస్తే దీని చెల్లుబాటు: 84 రోజులు, డేటా: మొత్తం ఇంటర్నెట్ డేటాలో 6GB, SMS: 1,000 SMS ఇక దీని అదనపు ప్రయోజనాలు చూస్తే.. ఇందులో జియో టీవీ, జియో మూవీస్, జియో క్లౌడ్ యాక్సెస్, ఉచిత జియో సినిమా ప్రీమియర్ సబ్స్క్రిప్షన్
ఇదే ప్లాన్‌ని డే పరంగా చూస్తే రోజుకు రూ. 1 ఖర్చవుతుంది, ఇది కాల్‌ల కోసం ప్రాథమికంగా ప్లాన్ అవసరం అయితే కొంత డేటా మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలను కోరుకునే వినియోగదారులకు ఇది అత్యంత పొదుపైన ఎంపికగా చెప్పవచ్చు. దీనిని మై జియో యాప్ ద్వారా యాక్టివేట్ చేస్తారు. పేటీఎం లేదా ఫోన్ పే వంటి ప్లాట్ ఫామ్స్ లేదంటే మైజియో యాప్ ద్వారా కూడా దీనిని యాక్టివేట్ చేయవచ్చు. ఇక అదనపు జియో రీచార్జ్ ప్లాన్స్ చూస్తే.. రూ. 799 రీఛార్జ్ ప్లాన్: చెల్లుబాటు: 84 రోజులు, ప్రయోజనాలు: అపరిమిత కాల్స్, రోజుకు 1.5 GB డేటా, రోజుకు 100 SMS, Jio TV, Jio సినిమా మరియు Jio క్లౌడ్ యాక్సెస్.
Jio : జియో కొత్త ప్రకటన.. అన్‌లిమిటెడ్ కాల్స్ .. ధర ఒక్క రూపాయే..!
రూ. 666 రీఛార్జ్ ప్లాన్ చూస్తే… చెల్లుబాటు: 70 రోజులు, దీని ప్రయోజనాలు చూస్తే.. ఈ ప్లాన్ కొంచెం తక్కువ చెల్లుబాటు అవసరం అయినప్పటికీ గణనీయమైన రోజువారీ డేటా మరియు అపరిమిత కాలింగ్ ఎంపికలను కోరుకునే వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇక జియో రెండు కొత్త యాప్స్‌ని ప్రారంభించగా, కస్టమర్‌లు వారి నిర్దిష్ట అవసరాలకు సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవడం సులభం చేస్తుంది. మీకు కాల్‌లపై దృష్టి సారించే ప్లాన్ లేదా డేటాతో కూడిన బ్యాలెన్స్‌డ్ ప్లాన్ కావాలన్నా, జియోలో అనేక ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటితో ఎంచక్కా మీరు ఎంజాయ్ చేయవచ్చు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.