Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్ కేటగిరిలో మాత్రం చాలా వెనకపడ్డది. ఇప్పటికీ కీ బోర్డ్ ఫోన్ వాడే వారికి నోకియానే ఫస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఐతే నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. నోకియా నుంచి వస్తున్న కొత్త ఎక్స్.200 5జి ఫోన్ అధునాతన ఫీచర్స్ తో మాత్రమే కాదు చాలా తక్కువ రేటుకే ఇది వస్తుంది. నోకియా ఎక్స్ 200 5జి ఫోన్ కాంపాక్ట్ ఇంకా వైబ్రంట్ డిస్ ప్లేతో వస్తుంది. ఇది హెడ్ డి రిజల్యూషన్ (1080*1920 పిక్సెల్) తో 5.2 ఇంచెస్ హోల్ డిస్ ప్లే విజువల్స్ తో వస్తుంది.
అంతేకాదు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేటు స్మూత్ స్క్రోలింగ్ ఇంకా మెరుగైన రెస్పాన్స్ ను కలిగి ఉంటుంది. గేమర్ ఇంకా మల్టీ మీడియా వారికి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. సెక్యురిటీ ఇంకా కంఫర్ట్ తో ఉంటుంది. ఇక దీని ఇంబిల్ట్ ఫీచర్స్ చూస్తే.. మీడియా ఎక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ తో పాటుగా ఎక్స్ 200 5G మల్టీ టాస్కింగ్ తో వస్తుంది.
ఈ మొబైల్ కొత్త ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టెం తో వస్తుంది. వీటితో పాటుగా 108 ఎంపి సెన్సార్ తో మంచి రిజల్యూషన్ తో ఫోటోలను తీసుకోవచ్చు. 12 ఎం.పి అల్ట్రా వైడ్ లెన్స్ వల్ల ల్యాండ్ స్కేప్ షాట్, గ్రూప్ఫోటోలను తీసుకోవచ్చు. 5ఎం.పి టెలిఫోటో లెన్స్.. 10 ఎక్స్ జూం ఇంకా మంచి ఫోటోగ్రఫీ కి సహకరిస్తుంది. హెచ్.డి వీడియో రికార్డింగ్.. 16 ఎం.పి సెల్ఫీ కెమెరా అందిస్తుంది. 6000 mAh బ్యాటరీ తో రోజంతా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో బ్యాటరీని 60 నిమిషాల్లో పూర్తి చార్జింగ్ పొందే అవకాశం ఉంది. నోకియా ఎక్స్ 200 5జి ఫోన్ 6GB ర్యామ్ ప్లస్ 64 జిబి, దానితో పాటు 8GB, 128 GB, 256 GB కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 4999 రూ.ల నుంచి 5999 రూపాయలుగా ఉంది.
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Gautam Adani : అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్, బిలియనీర్ గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌లు…
Foods : ప్రతి ఒక్క అమ్మాయి అందంగా కనిపించాలి అని ఖచ్చితంగా కోరుకుంటుంది. అయితే దానికి మీరు ఏం చేస్తున్నారు అన్నది…
This website uses cookies.