Phonepe : చాలా కాలంగా ఫోన్ పే వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. మీకు కూడా చెందుతుందా చూడండి..!
Phonepe : ఫోన్ పే ను చాలాకాలంగా వినియోగిస్తున్న వారికి ఆ సంస్థ నుంచి లోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అత్యవసరమైన టైం లో ఎవరిని డబ్బులు అడగాలా అనుకునే వారు ఉంటారు. బ్యాంక్ లో లోన్ ప్రాసెస్ అంతా చాలా లేట్ అవుతుంది. అందుకే కష్ట సమయంలో ప్రతి ఒక్కరు ఆన్ లైన్ లోన్ పొందాలని చూస్తారు. అలాంటి వారికి ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం ఇస్తున్నారు. ఆన్ లైన్ లావాదేవీలకు ఎప్పటి నుంచో ఫోన్ పే వాడుతున్న వారికి ఫోన్ పే ఈ లోన్ అవకాశం ఇస్తుంది. ఫోన్ పే పర్సనల్ లోన్ ప్రయోజనాలు ఏంటన్నది చూస్తే.. ఫోన్ పో తో మనీ ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా కేవలం 5 నిమిషాల్లో లోన్ కూడా పొందే అవకాశం ఉంది. దాదాపు అప్లై చేసిన వారి సిబిల్ ని బట్టి 5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది అందరి ఆర్ధిక అవసరాలకు ఉపయోగపడుతుంది. చాలామంది పర్సనల్ లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతారు. కనీ ఇప్పుడు ఆ అవసరం లేదు.
ఫోన్ పే ద్వారా లోన్ పొందాలనుకునే వరు ఫోన్ పేని వాడుతుండాలి. అందులో లోన్ సెక్షన్ లోకి వెళ్లి పర్సనల్ లోన్ అని ఆప్షన్ క్లిక్ చేయాలి. దీని తర్వా అవసరమైన లోన్ మొత్తాన్ని ఎంచుకోవాలి. ఈ టైం లోనే ఈ.ఎం.ఐ సెలెక్ట్ ని ఎంచుకోవాలి. ఈ లోన్ నిబంధలను అన్ని చూసుకుని అడిగిన పత్రాలను జత చేసి ఆ తర్వాత లోన్ అప్లై చేయాలి. అలా చేసిన ఐదు నిమిషాల్లో మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చి పడతాయి. అలా చేయడంతో ఫోన్ తోనే ఇంట్లో కూర్చుని లోన్ అప్లై చేయొచ్చు.
Phonepe : చాలా కాలంగా ఫోన్ పే వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. మీకు కూడా చెందుతుందా చూడండి..!
ఐతే ఈ లోన్ ప్రాసెస్ ఇంకా ఇవ్వబడిన షరతులు అన్ని సరిగా చూసుకున్న తర్వాతే లోన్ అప్లై చేయాలి. ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ఫోన్ పే వారికి రిక్వెస్ట్ పెట్టాలి. వారు కాల్ లేదా చాట్ బాక్స్ ద్వారా మీతో సంభాసిస్తారు. ఐతే వారికి ఎలాంటి మీ బ్యాంక్ వివరాలను చెప్పే అవసరం లేదు.
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
This website uses cookies.