
RBI : వడ్డీ రేట్లు పెంచకూడదన్న ఆర్బీఐ.. ఇక హోం లోన్ విషయం చింత అక్కర్లేదు..!
RBI : ఈ రోజుల్లో సొంత ఇల్లు ఉండాలని ఎంతో మంది అనుకుంటారు. అయితే.. సొంతంగా ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పొచ్చు. ఇందుకోసం కచ్చితంగా బ్యాంకుల్లో లోన్ కోసం ఆశ్రయిస్తుంటారు. తిరిగి చెల్లించాల్సిన ఈఎంఐ కూడా ఎక్కువే ఉంటుంది. ప్రతి నెలా క్రమం తప్పకుండా.. ఆదాయంలో నుంచి ఎక్కువ శాతం పక్కనబెట్టాల్సి వస్తుంది.
RBI : వడ్డీ రేట్లు పెంచకూడదన్న ఆర్బీఐ.. ఇక హోం లోన్ విషయం చింత అక్కర్లేదు..!
అయితే బ్యాంకులు ఒక్కో సారి ఈఎంఐ టెన్యూర్ పెంచడం లేదా.. ఈఎంఐ మొత్తాన్ని పెంచడం హఠాత్తుగా చేస్తూంటాయి. దీంతో లోన్ తీసుకున్న వారికి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ముందస్తు సమాచారం లేకుండా ఆటోమేటిక్ గా లోన్ కాలపరిమితి పెంచడం, వడ్డీ రేట్లు పెంచడం వంటివి చేయకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్‌లో ఏదైనా మార్పులుంటే ముందే వాటి గురించి స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిగ్గా ఈఎంఐ పెరుగుదల లేదా కాలపరిమితి పొడగింపులు ఇక ఉండవు.. బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రుణ గ్రహీతలకు తెలియకుండా.. అలాగే వారి సమ్మతి పొందకుండా ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్‌ని మార్చలేవు. ఈఎంఐ లేదా కాల పరిమితిని తగ్గించడానికి ముందస్తు చెల్లింపులు చేయడం లాంటి విషయాలపై లోన్ పేయర్స్‌కే నియంత్రణ ఉంటుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.