Categories: NewsTelangana

Akhil Akkineni : కొండా సురేఖని వదిలే ప్రసక్తే లేదు.. అక్కినేని హీరో అల్టీమేటం..!

Advertisement
Advertisement

Akhil Akkineni  : తెలంగాణా రాజకీయ వాదనల్లో భాగంగా అందుకు ఏమాత్రం సంబంధం లేని సినిమా వాల్లను తెచ్చి ఇరికించడంతో వ్య్వహారం వేడెక్కింది. కే టీ ఆర్ ను టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖా మహ్యలో నాగార్జున, నాగ చైతన్య, సమంతల పేర్లు తీసుకొచ్చింది. దాని వల్ల మ్యాటర్ వేరే లెవెల్ కి వెళ్లింది. సినీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ చేసిన చీప్ కామెంట్స్ పై సినీ సెలబ్రిటీస్ అంతా స్పందించారు. స్టార్ హీరోలంతా ఈ మ్యాటర్ పై ఫైర్ అయ్యారు. ఐతే ఈ విషయంపై అక్కినేని అఖిల్ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యల గురించి అఖిల్ స్పందిస్తూ ఇలాంటి నిరాధారమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారని అన్నారు. ఈ సంఘటన తమ ఫ్యామిలీని ఎంతో మనోవేదనకు గురి చేసింది. అగౌరవానికి గురయ్యారని అన్నారు. ఆ మహిళా మంత్రి సమాజ సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయారని అన్నారు.

Advertisement

Akhil Akkineni  ప్రజల సంక్షేమాన్ని కోరడం పోయి..

ప్రజా ప్రతినిధిగా ఉంటూ ప్రజల సంక్షేమాన్ని కోరడం పోయి మానవత్వపు విలువలు మర్చిపోవడం సిగ్గుచేతని అన్నారు. ఇది క్షమించరానిదని.. సమాజంలో గౌరవ స్థానంలో ఉన్న తన ఫ్యామిలీపై ఆమె తీవ్రంగా అవమానంగా చేసిన వ్యాఖ్యలను ఆమెకు తగిన గుణపాఠం నేర్పాలని అన్నారు. ఆమె లాంటి సంస్కారహీనులకు సమాజంలో స్థానం లేదని.. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంతటితో వదిలేదు లేదని.. దోషులకు శిక్ష పడాల్సిందే అని అఖిల్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తన ఎక్స్ ఖాతాలో మెసేజ్ రాసుకొచ్చారు.

Advertisement

Akhil Akkineni : కొండా సురేఖని వదిలే ప్రసక్తే లేదు.. అక్కినేని హీరో అల్టీమేటం..!

ఇప్పటికే కొండా సురేఖ మీద నాగార్జున పరువునష్టం దావా కేసు వేశారని తెలిసిందే. కష్టకాలంలో తనతో పాటే ఉన్న సినీ పరిశ్రమకు నాగార్జున తన ధన్యవాదాలు తెలిపారు. ఏఎన్నార్ ఆశీస్సులు మాకు ఉంటాయని ఫ్యామిలీ కోసం తాను సిం హంలా పోరాడటానికి సిద్ధమని అన్నారు నాగార్జున.

Advertisement

Recent Posts

Priyamani : పెళ్లి చేసుకున్నా ఇప్ప‌టికీ వారు న‌రకం చూపిస్తున్నారు.. ప్రియ‌మ‌ణి సంచ‌ల‌న కామెంట్స్

Priyamani : ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల‌కి చాలా ఇబ్బందులు ఎదురవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా ఫ్లాట్ఫారం ద్వారా…

42 mins ago

Shani Dosha : శని దోష నివారణకు ఈ మంత్రాలను జపించండి… ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి…!

Shani Dosha : శనీశ్వరుడికి నవగ్రహాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శనీశ్వరుడిని కర్మ ప్రదాత అని కూడా అంటారు.…

2 hours ago

Toenail : కాలి గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చిందా…. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా…!!

Toenail : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే ముఖం మరియు చేతులపై చూపించే…

3 hours ago

SSC GD Recruitment : 39481 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుద‌ల‌

SSC GD Recruitment : సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్‌లు), ఎస్‌ఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మన్ (జిడి), నార్కోటిక్స్…

5 hours ago

Zodiac Signs : త్వరలో తులా రాశిలోకి ప్రవేశించనున్న బుధుడు. ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల పై…

6 hours ago

DRDO రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం దరఖాస్తుల ఆహ్వానం..!

DRDO : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రీసెర్చ్ అసోసియేట్ (RA) మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో…

7 hours ago

Stroke : ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాలను ఎందుకు పెంచుతాయో తెలుసా…!!

Stroke : మన గుండే ఆరోగ్య విషయాని కొస్తే మాత్రం మనం ఏం తింటున్నామో మరియు ఏం తాగుతున్నాము అనే విషయంపై…

8 hours ago

Valchar : దారుణంగా ప‌డిపోయిన రాంబ‌దుల సంఖ్య‌.. పెరుగుతున్న మాన‌వ మ‌ర‌ణాలు..!

Valchar : ఇదేంటి రాంబ‌దుల సంఖ్య త‌గ్గిపోవ‌డానికి మాన‌వ మ‌ర‌ణాలు పెర‌గ‌డానికి సంబంధం ఏంటీ అనుకుంటున్నారా? ఇదే అంశాన్ని ఈ…

17 hours ago

This website uses cookies.