Balka Suman : చెప్పుతో కొడతా.. సీఎం రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయి కామెంట్స్ చేసిన బాల్క సుమన్..!
Balka Suman : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో పార్లమెంట్ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ చెప్పుతో కొడతా నా కొడకా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై అసభ్య పదజాలంతా వ్యాఖ్యలు చేయడంపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ ను లంగా అని మాట్లాడుతున్నాడు. రండగాడు, హౌలే గాడు రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెప్పు తీసుకొని కొట్టినా తప్పు లేదని చేతుల్లోకి చెప్పు తీసుకొని మరి బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం అంటూ మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పదవిని బట్టి స్థాయిని బట్టి మాట్లాడాలని అన్నారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో రైతుబంధు కోసం విడుదల చేసిన రూ. 7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘవ కంస్ట్రక్షన్ కి కాంగ్రెస్ కాంట్రాక్టర్లకి జేబులోకి మలుపుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపణ చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు అటు కేంద్రం గాని పక్క రాష్ట్రాల వాళ్లు కానీ మన ప్రాజెక్టుల వైపు చూడాలంటేనే భయపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా రెండు నెలల్లోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల అధికారాలను కేంద్రం చేతుల్లోకి పోయాయని అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన అని విమర్శించారని ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో వినోద్, వివేక్ ఎమ్మెల్యేలు అయ్యారని, ఇప్పుడు తన కొడుకు వంశీకి ఎంపి టికెట్ కోసం ఆశపడటం కుటుంబ పాలన కాదా అనిపించారు. సూటు బూటు వేసుకొని షూట్ కేస్ రాజకీయాలతో రాజకీయాలను కలుషితం చేయడానికి కాకా కుటుంబ సభ్యులు మళ్ళీ బయలుదేరారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి పార్లమెంటరీ సామంత రాజుల వ్యవహరించాలని చూస్తున్నారని బాల్క సుమన్ వ్యాఖ్యనించారు.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.