Categories: NewsTelangana

Sagar Grammar High School : ఉప్పల్ సాగర్ గ్రామర్ హై స్కూల్ లో పీటీ సార్‌ తిట్టాడని విద్యార్థి ఆత్మహత్య..!

Sagar Grammar High School : హైదరాబాద్ Hyderabad Uppal  ఉప్పల్ :  New Bharath Nagar  న్యూ భరత్ నగర్ కాలనీలో Sagar Grammar High School సాగర్ గ్రామర్ హై స్కూల్ 8 క్లాస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణం ఆ స్కూల్లో PET సార్.. PET సార్ తిట్టాడని..8 క్లాస్ అబ్బాయి. సాగర్ గ్రామర్ హై స్కూల్ బిల్డింగ్ నాలుగో అంత‌స్తు ఎక్కి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవ‌డం జ‌రిగింది . అతడి తలకు బలమైన గాయం త‌గిలి స్పాట్‌లో చ‌నిపోయాడు. అంబులెన్స్ వచ్చి గాంధీ ఆసుపత్రికి వెంటనే తరలించారు. ఆ స్కూల్లో ఆ బాలుడు తల్లి కన్నీరు మున్నీరై రోధిస్తుంది. ఆమె స్కూలు సిబ్బందితో. నా కుమారుడును ప్రాణాలతో తిరిగి నాకు అప్పగిస్తేనే.. ఇక్కడి నుంచి కదులుతా అని కన్నీరు మున్నీరు అవుతుంది. నా కుమారుడు మరణానికి గల కారణం PET సారేనని ఆగ్రహిస్తుంది. నా కుమారుని తెచ్చి ఇవ్వకపోతే నేను కూడా ఈ బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోతా అని రోధించ‌డం జ‌రిగింది.

Sagar Grammar High School : ఉప్పల్ సాగర్ గ్రామర్ హై స్కూల్ లో పీటీ సార్‌ తిట్టాడని విద్యార్థి ఆత్మహత్య..!

Sagar Grammar High School సాగర్ గ్రామర్ స్కూల్లో అసలు ఏం జరిగింది..?

ఉప్పల్ సాగర్ గ్రామర్ హైస్కూల్లో, 8వ తరగతి చదువుతున్న ఒక బాలుడు సాగర్ గ్రామర్ స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు తన తల్లికి సంతానం ఇద్దరు కుమారులు. చనిపోయిన బాలుడు రెండవ కుమారుడు. సాగర్ గ్రామర్ హై స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు స్కూల్లో టూషన్స్ క్లాస్ రూమ్లలో సీసీ కెమెరా తిప్పాడ‌ని ఆ స్కూల్ పీటీ సార్ ఆ బాలుని పిలిచి నువ్వు సిసి కెమెరా ఎందుకు తిప్పావు. అని బాలుని పై కేకలు వేశాడు. నీకు TC ఇప్పించి, నువ్వు ఏ స్కూల్లో కూడా చదవకుండా చేస్తాను అని కొట్టి, వార్నింగ్ ఇచ్చాడంట. మీ పేరెంట్స్ కి చెప్తాను అని బాగా భయపెట్టాడని తెలుస్తుంది.

దీంతో ఆ బాలుడు మనస్థాపానికి గురి అయ్యాడు,మా అమ్మానాన్న పరువు పోతుంది నావల్ల. అని బాగా బాధపడిపోయాడు. తన బ్యాగులో ఉన్న నోట్ బుక్ లో అమ్మ, స్వారీ iam going to die , అని రాసి పెట్టి బిల్లింగ్ నాలుగో ఫ్లోర్ నుంచి దూకేసి చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయ‌డం జ‌రుగుతుంది.

Recent Posts

Coffee : అధిక బరువు ఉన్నవారికి ఇది ఒక దివ్య ఔషధం… ఒంట్లో కొవ్వు ఇట్లే కరుగుతుంది…?

Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…

43 minutes ago

Zodiac Signs : ఈ రాశుల వారికి 64 సంవత్సరాల తరువాత అఖండ ధనయోగం… శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం…?

Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…

2 hours ago

Nabha Natesh : స్లిమ్‌గా మారిన న‌భా న‌టేష్.. క్యూట్ అందాల‌తో మెంటలెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ‌ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…

11 hours ago

Nara Lokesh : జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ నేతలు : నారా లోకేష్

Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…

12 hours ago

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. సంబరాలు చేసుకుంటున్న లబ్ధిదారులు..!

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…

13 hours ago

Ambati Rambabu : కొమ్మినేని అరెస్ట్ విషయంలో వారిని ఇరికించిన అంబటి రాంబాబు..!

Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…

14 hours ago

TGSRTC : సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ బ‌స్సు చార్జీలు పెంచిన రేవంత్ స‌ర్కార్‌..!

TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…

15 hours ago

Chandrababu : ఎమ్మెల్యేల పనితీరు బాగుందా..? లేదా..? బాబు ఇలా తెలుసుకుంటున్నాడా..?

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…

16 hours ago