Uppal Chicken : ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా.. అర కిలోమీటర్ మేర క్యూ కట్టిన నాన్ వేజ్ ప్రియులు.. వీడియో..!
ప్రధానాంశాలు:
Uppal Chicken : ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా.. అర కిలోమీటర్ మేర క్యూ కట్టిన నాన్ వేజ్ ప్రియులు.. వీడియో..!
Uppal Chicken : బర్డ్ ఫ్లూ Bird Flu వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు Chicken చికెన్ తినేందుకు భయపడుతున్న వేళ పలువురు అవగాహన కల్పిస్తూ Free Chicken చికెన్, Egg ఎగ్ స్నాక్స్ ఫ్రీగా అందించారు. ఈ మేళాలకు జనాలు ఎగబడటంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.హైదరాబాద్ ఉప్పల్ లోని గణేష్ నగర్ వద్ద ఉచితంగా మెగా చికెన్ అండ్ ఎగ్ మేళా ..

Uppal Chicken : ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా.. అర కిలోమీటర్ మేర క్యూ కట్టిన నాన్ వేజ్ ప్రియులు.. వీడియో..!
ఫ్రీ చికెన్ ఫ్రై కోసం దాదాపుగా అర కిలోమీటర్ మేర నాన్ వేజ్ ప్రియులు క్యూ కట్టారు. బర్డ్ ఫ్లూ భయమే లేకుండా చికెన్ ఫ్రై కోసం జనం చాలా ఎగబడ్డారు. ఇక ఇఈవల గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ గ్రౌండ్‌లో, హైదరాబాద్‌లోని ఉప్పల్ గణేశ్‌నగర్ వద్ద ఫుడ్ మేళాలు నిర్వహించగా జనల తాకిడికి నిర్వాహకులు చేటులెత్తేశారు.
గుంటూరులో రద్దీ తట్టుకోలేక గేట్లు మూసేశారు. ఈ అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇటీవల చికెన్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్యం రాదని, చికెన్ ప్రియులు నిస్సంకోచంగా చికెన్ తినవచ్చని ప్రముఖ రేడియాలజిస్ట్ అన్నారు. ఏది ఏమైన బర్డ్ ఫ్లూ అనేది అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తుంది.
ఫ్రీ చికెన్.. క్యూ కట్టిన జనం..
హైదరాబాద్ ఉప్పల్ లోని గణేష్ నగర్ వద్ద ఉచితంగా మెగా చికెన్ అండ్ ఎగ్ మేళా
ఫ్రీ చికెన్ ఫ్రై కోసం దాదాపుగా అర కిలోమీటర్ మేర క్యూ కట్టిన నాన్ వేజ్ ప్రియులు
బర్డ్ ఫ్లూ భయమే లేకుండా చికెన్ ఫ్రై కోసం ఎగబడ్డ జనం pic.twitter.com/H2WDY5HeUU
— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025