Home » News » Government Is Committed To The Welfare Of Prisoners Minister Duddilla Sridhar Babu
News

Duddilla Sridhar Babu : ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 12, 2025, 10:00 pm
Advertisement

Duddilla Sridhar Babu : చర్లపల్లి జైల్లో ఖైదీల పాటలు పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబుగారు, పరమేశ్వర్ రెడ్డి ఖైదీల సత్ప్రవర్తనకు జైళ్ల అధికారులు అంకితభావంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఖైదీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలోని ఖైదీల పాటల పోటీలు చర్లపల్లి సెంట్రల్ జైల్లో జరిగాయి.

Advertisement

Duddilla Sridhar Babu : ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పాటల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటి పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి తో పాటు ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు,ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు,చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు ,రాష్ట్ర జైళ్ల శాఖ డిజి సౌమ్య మిశ్రా గారు,ఐజీలు వై. రాజేష్ గారు,మురళి బాబు పాల్గొన్నారు.

Advertisement

కార్యక్రమంలో చర్లపల్లి జైల్ సూపర్ డెంట్ నవాబు శివకుమార్ గౌడ్ గారు ,వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, మాజీ సుపరిండెంట్లు డి రామచంద్రం, మాజీ డిఐజి ఎమ్మార్ భాస్కర్, కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి గారు , సీతారాం రెడ్డి,సింగి రెడ్డి వెంకట్ రెడ్డి ,
కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి