Husband affair with women , wife catch them
Husband : ప్రస్తుతం సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. వావివరసలు లేకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. పెళ్లి కాని వారు అంతే అంటే పెళ్లయిన వారు కూడా అంతే. వివాహేతర సంబంధాలు పెట్టుకొని సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారు. టెక్నాలజీ పెరిగిందనే కానీ మనుషులు వాటిని తప్పుగా వాడుతున్నారు. సోషల్ మీడియాలో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు దొంగ బాబాలు, స్వామీజీలు ఆడవాళ్లకు కహానీలు చెప్పి వారిని శారీరకంగా లొంగ తీసుకునేవారు.
ఇప్పుడు పాస్టర్లు కూడా అలానే తయారయ్యారు. దేవుళ్లను నమ్మేవాళ్ళను బాగా అలసిగా చేసుకుని ఇలాంటి తప్పుడు వ్యవహారాలకు దారితీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు పాడు అవుతున్నాయి. దేవుడి పేరు చెప్పుకొని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. కొంతమంది పాస్టర్లు ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే వారితో శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఓ యువతితో పాస్టర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది భార్యకు తెలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పాస్టర్ ను ఆ యువతిని నడిరోడ్డుపై లాక్కొనొచ్చి దేహ శుద్ధిచేసింది.
Husband affair with women , wife catch them
ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిన్నారం మండలం బొల్లారం గ్రామానికి చెందిన జయరాజ్ అనే వ్యక్తి పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. బోధనలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి దగ్గరకు బోధనలు వినేందుకు వచ్చిన ఓ యువతితో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆమెతో సరసం చేస్తూ ఉండగా జయరాజ్ భార్య వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వెంటనే యువతిని రోడ్డుపైకి తీసుకువచ్చి దేహ శుద్ధి చేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఇద్దరిని రోడ్డుపైకి లాక్కొచ్చి బాగా తన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.