
Women's Day : మహిళా దినోత్సవ సందర్భంగా బాలాజీ నగర్ కాలనీలో మహిళా భవనం ప్రారంభోత్సవం
Women’s Day : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని బాలాజీ నగర్ కాలనీలో సుమారు రూ:- 23.00 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మహిళా సంక్షేమ భవనంలో ఎల్.బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్,స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి గారు కాలనీ సంక్షేమ సభ్యులు మరియు మహిళలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వృధాగా ఉన్న స్థలంలో కాలనీ కమిటీ సభ్యులందరూ ఒక మంచి నిర్ణయంతో అమ్మవారి ఆలయం వారి సొంత నిధులతో నిర్మించుకోవడం.
Women’s Day : మహిళా దినోత్సవ సందర్భంగా బాలాజీ నగర్ కాలనీలో మహిళా భవనం ప్రారంభోత్సవం
సంతోషకరం మరియు ఇంకా కొంత స్థలంలో ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించుకొని భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని, అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించుకోవడం గర్వకారణం అని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం నిర్మించిన భవనం పై మరో అంతస్తు నిర్మించాలని కాలనీ సంక్షేమ సభ్యులు మరియు మహిళలు కోరడంతో నాలుగు,ఐదు నెలల లోపే నిర్మించుకుందామని కాలనీవాసులకు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సభ్యులు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కొండ రెడ్డి,రాఘవ రెడ్డి,రమణ రెడ్డి, సుధ,పావని,మాధవి,మంజుల, నాగ,పద్మ బీజేపీ డివిజన్ అధ్యక్షులు మునగాల.హరీష్ రెడ్డి,కొండల్ రెడ్డి,నవీన్ రావు,దామోదర గౌడ్,యంజాల జగన్, శ్రీధర్ గౌడ్,కడారి యాదగిరి,నక్క రాజేష్, సోమనాథ్,ఎల్లారెడ్డి,కిరణ్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి,రవీందర్ రెడ్డి, వెంకటరమణ గౌడ్,ప్రవీణ్ గౌడ్, సాయి రామ్ గౌడ్ మరయు కార్యకర్తల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.