
It Raids : లెక్కలు తేల్చాల్సిందే అంటున్న ఐటీ అధికారులు.. మూడో రోజు కూడా సినీ ప్రముఖుల ఇళ్లలో..!
It Raids : ఇన్‌కంటాక్స్ అధికారుల సోదాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో ఎస్‌వీసీ, మైత్రి , మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారులు ఆరా తీసారు. Pushpa 2 Movie పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీసారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఈ సోదాలు చేసినట్టు తెలుస్తుంది. మంగళవారం రోజు నిర్మాత దిల్ రాజు సతీమణి తేజస్వినితో అధికారులు బ్యాంకు లాకర్లు తెరిపించారు. బుధవారం మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించినట్టు తెలిసింది . స్టార్ డైరెక్టర్ సుకుమార్ director sukumar ఇంటిపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
It Raids : లెక్కలు తేల్చాల్సిందే అంటున్న ఐటీ అధికారులు.. మూడో రోజు కూడా సినీ ప్రముఖుల ఇళ్లలో..!
బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని Hyderabad సుకుమార్ మొదలైన తనిఖీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ‘పుష్ప 2’ భారీ కలెక్షన్ల నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 నిర్మాణంలో సుకుమార్ కి కూడా షేర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో, ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో మూడు రోజు సోదాలు కొనసాగుతున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు టార్గెట్‌గా ఇన్‌కంటాక్స్ అధికారులు మంగళవారం వరుస సోదాలతో హడలెత్తించారు. ఒకటీ, రెండు కాదు ఏకంగా 55 ఐటీ బృందాలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సినీ రంగానికి చెందిన నిర్మాతలు, ఫిలిం ప్రొడక్షన్ సంస్ధల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.
ఇటీవల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ game changer , సంక్రాంతికి వస్తున్నాం sankranthiki vasthunam సినిమాలకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాల్లో, ఆయన కుమార్తె హన్సిత రెడ్డి, సోదరుడు శిరీష్ ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల పలు సినిమాలకు భారీగా పెట్టుబడి పెట్టామని.. సినిమా ఇంత బిజినెస్ చేసిందని మేకర్స్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా పెట్టుబడులు.. వచ్చిన ఆదాయం.. కడుతున్న ఇన్‌కం ట్యాక్స్ విషయంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్ధలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఒక బ్యాంకు లాకర్‌ను గుర్తించి ఆ లాకర్ దిల్‌రాజు భార్య తేజస్వీని పేరిట ఉండటంతో ఆమెను బ్యాంకుకు తీసుకుని వెళ్లి లాకర్ తెరిపించారు
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
This website uses cookies.