Categories: NewspoliticsTelangana

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి షాక్ అయినా జేపీ నడ్డా..!

Pawan Kalyan : ప్రస్తుతం తెలంగాణ Telanganaలో ఎన్నికల వాతావరణం హీట్ గా నడుస్తుంది. అధికార పార్టీ అయినా బీఆర్ఎస్ BRS Party పై కాంగ్రెస్ Congress Party , బీజేపీ BJP Party  గట్టి పోటీ చేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ Pawan Kalyan జనసేన పార్టీ తెలంగాణలో కొన్ని చోట్ల ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే జనసేన పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంది. కూకట్పల్లిలో జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. కూకట్ పల్లి లో జరిగిన బహిరంగ సభ లో జెపి నడ్డా మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

బిఆర్ఎస్ అంటే అవినీతి రాక్షసుల సమితి అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను నమ్మవద్దని. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాఫెల్ కామన్వెల్త్, 2జీ, 3జీ పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, ఆ ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎంలా మారింది అని ఆయన అన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు నిర్మించామని, ఆ పథకాన్ని కెసిఆర్ ఇక్కడ అమలు చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, ఉచితంగా నాలుగు సిలిండర్లు, ఎరువులు సబ్సిడీగా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. . జనసేన పార్టీ ఆవిర్భావం తనకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణలో జరిగిందని అన్నారు. తమకు స్ఫూర్తినిచ్చిన బిజెపితో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ యువత కోరుకున్నది ఒక్కటే, రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. తాము సాధించుకున్న తెలంగాణలో అవినీతి ఉద్యోగాలు సాధించుకునేందుకేనా అని ప్రశ్నించారు. అందుకే నిరుద్యోగులు, యువత కష్టాలకుతోడుగా ఉంటానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. అయితే ఈ బహిరంగ సభ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున రావడంతో వీళ్ళని అదుపు చేయలేక పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ చూసిన జేపీ నడ్డా ఆశ్చర్య పోయినట్లుగా తెలుస్తుంది.

Recent Posts

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

57 minutes ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

2 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

3 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

4 hours ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

5 hours ago

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న‌ యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్ట‌డం కలకలం రేపింది. ప్రేమ…

6 hours ago

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…

7 hours ago

Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మ‌ల్ని న‌రికేస్తారంటూ జ‌గ‌ప‌తి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…

8 hours ago