Categories: NewsTelangana

Amrutha : ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక తీర్పు..అమృత పై నెటిజన్లు ఫైర్

Advertisement
Published by
Advertisement

Amrutha : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన  పప్రణయ్రువు హత్య కేసులో కోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రధాన నిందితుడికి మరణశిక్ష విధించగా, మిగతా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల ప్రణయ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం ఆలస్యం అయినప్పటికీ, అప్పటినుండి పోరాడుతున్న తమ కన్నీళ్లకు ఇదే నిజమైన న్యాయం అని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. మరోవైపు, ప్రణయ్ భార్య అమృత కోర్టు తీర్పు అనంతరం ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడలేదు కానీ, నాటి ఘటనలో నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Amrutha : ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక తీర్పు..అమృత పై నెటిజన్లు ఫైర్

కాగా కోర్టు తీర్పు అనంతరం అమృత సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “Rest In Peace” అని మాత్రమే పోస్ట్ చేయడం గమనార్హం. అలాగే అమృత తన సోషల్ మీడియా అకౌంట్ పేరును “అమృత ప్రణయ్” నుండి “అమృత వర్షిని” గా మార్చేయడం పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇంత కాలం ప్రణయ్ కోసం బతుకుతున్నట్టుగా చెప్పిన అమృత ఇప్పుడు తన పేరులోంచి ప్రణయ్ పేరును తొలగించడం ఏమిటి?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

Advertisement

మరికొంత మంది అయితే “తన కొత్త జీవితం మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్న సూచన” అని అభిప్రాయపడుతున్నారు. కొంత మంది “ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం, ఎవరికీ నిందించడం తగదు” అని చెబుతుంటే, మరికొంత మంది “ఇంతకాలం ప్రణయ్ కోసం పోరాడినట్టు చూపించి ఇప్పుడు అతని పేరును తొలగించడం న్యాయమా?” అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి తీర్పు తర్వాత అమృత చేసిన పనికి విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై అమృత ఏమైనా స్పందిస్తుందా..? అనేది చూడాలి.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

5 hours ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

1 day ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

1 day ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

1 day ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

1 day ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

2 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

2 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

2 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

2 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

2 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

2 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

2 days ago